Viral Video: బావిలో నుంచి శబ్ధాలు.. భయంతో పరుగులు పెట్టిన గ్రామస్థులు.. ఆ తర్వాత ఏమైందంటే..?

చిరుత గాండ్రిస్తుండటంతో.. అటువైపుగా వెళ్తున్న స్థానికులు భయంతో చుట్టుపక్కల చూశారు. బావి నుంచి ఆ అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లి చూశారు.

Viral Video: బావిలో నుంచి శబ్ధాలు.. భయంతో పరుగులు పెట్టిన గ్రామస్థులు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Well
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 09, 2022 | 10:09 AM

Leopard Rescue: బావిలో పడిన చిరుతను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన ఒడిశాలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని హిందాల్‌ ఘాట్‌‌లో చోటుచేసుకుంది. హిందాల్‌ ఘాట్‌‌ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి చిరుతపులి ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఈ క్రమంలో చిరుత గాండ్రిస్తుండటంతో.. అటువైపుగా వెళ్తున్న స్థానికులు భయంతో చుట్టుపక్కల చూశారు. బావి నుంచి ఆ అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లి చూశారు. దీంతో బావిలో చిరుత పులి కనిపించింది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది తొలుత తాళ్ల సహాయంతో పులిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి

కానీ ఫలితం లేకపోవటంతో నిచ్చెన సహాయంతో పులిని బయటకు తీశారు. అయితే.. నిచ్చెన సాయంతో పైకివచ్చిన చిరుత వెనక్కి చూడకుండా పరుగులు పెరుగులు తీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరుత వీడియో.. 

ఈ విషయంపై స్థానిక అధికారి మిశ్రా కిషన్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో ఇటుగా వచ్చిన చిరుత బావిలో పడిందని తెలిపారు. దానని నిచ్చెన సహాయంతో బయటకు తీశామని, మళ్లీ అది స్థానిక అడవుల్లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?