Nita Ambani: నీతా అంబానీ లగ్గరీ లైఫ్‌ సీక్రెట్స్‌.. ఆమె తాగే టీ ధర ఎంతో తెలుసా..?

Nita Ambani: ఏషియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్స్‌ను..

Nita Ambani: నీతా అంబానీ లగ్గరీ లైఫ్‌ సీక్రెట్స్‌.. ఆమె తాగే టీ ధర ఎంతో తెలుసా..?
Nita
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 09, 2022 | 8:38 AM

Nita Ambani: ఏషియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్స్‌ను తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్‌. అంబానీ ఇంట్లో పని వర్కర్ల జీతాల నుంచి అంబానీ కారు డ్రైవర్‌ లైఫ్‌ వరకు ఎలా ఉంటుందా..? అన్న డౌట్‌ ప్రతి ఒక్కరి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నెటిజన్స్‌. కానీ ఆయన భార్య నీతా అంబానీ లగ్జరీ లైఫ్ గురించి చాలా మందికి తెలీదు. 1985లో 20 ఏళ్ళ వయసులోనే ముఖేశ్‌ అంబానీని వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆకాష్, ఇషా, అనంత్. నీతా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. నీతు అంబానీ ప్రతి రోజు ఉదయం తాగే టీ ధర ఎంతో తెలుస్తే షాక్‌ అవుతారు.

నీతా లగ్జరీ లైఫ్ విషయానికొస్తే.. నీతా అంబానీ లాస్ట్‌ బర్త్‌ డేకు భర్త ముఖేశ్ అంబానీ బహుమతిగా 240 కోట్ల ప్రైవేట్ జెట్ ఇచ్చారటా. ఇందులో ఆఫీస్‌, ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయి. ఇక నీతా అంబానీ జ్యువెల్లరీ కలెక్షన్స్ చూస్తే కళ్లు చెదురుతాయి. ట్రెడిషనల్ బంగారు ఆభరణాలు, వడ్డాణాలు, వజ్రాల ఉంగరాలు, హారాలు, డైమండ్ సెట్లు కోట్లు విలువ చేసే కలెక్షన్‌ ఆమె సొంతం. నీతూ చెప్పులు, బట్టల కలెక్షన్ కూడా మామూలుగా ఉండదు. ఒక్కసారి వాడితే అవి మళ్లీ వాడరని తెలుస్తోంది. ఇకపోతే ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లికి 40 లక్షల సారీ ధరించారట. ఇక నీతూ అంబానీ ఉదయాన్నే తాగే టీ ఖరీదు వచ్చేసి మూడు లక్షల రూపాయలు అంట. అవును మీరు విన్నది నిజమే.. తేయాకు ఎంతో ప్రసిద్ద ప్రదేశం అయిన అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ టీ పొడి పండుతుందంటా. ఈ టీ పొడి ధర కేజీకి లక్షల్లో ధర ఉంటుందట.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!