AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ కొడలు సంపద ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

Mukesh Ambani Daughter in Law: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ముకేష్‌ అంబానీ కొడుకు ఆకాశ్‌ అంబానీ భార్య శ్లోకా మెహతాకు సంబంధించిన ఓ స్టోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో..

Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ కొడలు సంపద ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
Sukla
Shiva Prajapati
|

Updated on: Apr 21, 2022 | 10:04 PM

Share

Mukesh Ambani Daughter in Law: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ముకేష్‌ అంబానీ కొడుకు ఆకాశ్‌ అంబానీ భార్య శ్లోకా మెహతాకు సంబంధించిన ఓ స్టోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చిన్నప్పటి నుంచి మంచిగా ఫ్రెండ్‌గా ఆకాష్‌ అంబానీ, శ్లోకా మెహతాలు కొద్ది రోజుల క్రితమే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే రోసీ బ్లూ అనే డైమండ్స్ కంపెనీ అధినేత రస్సెల్‌ మెహతా కుమార్తెనే శ్లోకా మెహత. ఇక శ్లోకా మెహతా సంపాదన ఇప్పుడు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది.

ప్రపంచంలో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ శ్లోక మెహత వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె 4కోట్ల బెంగ్లీ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. గత కొద్ది రోజులు శ్లోకా మెహతా సంపది 25 శాతానికి పెరిగింది. శ్లోకా మెహత తండ్రి రస్సెల్‌ మెహత.. రోసీ బ్లూ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఈ డైమండ్స్‌ సంస్థ వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ చదువులో ముందు ఉండే శ్లోకా మెహత.. పెళ్లికి ముందు తమ డైమాండ్స్‌ కంపెనీని ముందుండి నడిపించిందట. అయితే శ్లోకా మెహతకు రూ.120కోట్ల నికర సంపద ఉంది. గత కొన్ని రోజుల క్రితమే శ్లోకా మెహత సంపద 23శాతానికి పెరిగిందని తెలుస్తుంది.

Also read:

PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!

Telangana: గుజరాత్‌కు రూ.21 వేల కోట్లు, మరి తెలంగాణకేవి?.. కేంద్రంపై ఫైర్ అయిన వినోద్ కుమార్..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..