Viral Video: సింహం నుంచి తన బిడ్డను కాపాడుకున్న జీబ్రా.. వీడియో వైరల్..
ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత క్రేజీగా హల్‌చల్ అవుతూ ఉంటాయి. ఏ వీడియో అయినా కాస్త కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అలాంటిదే ఈ వీడియో కూడా. సాధారణంగా అడవుల్లో బలహీనంగా ఉండే జంతువులను ఈ వీడియోలో తన బిడ్డను సింహం నుంచి కాపాడింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో..

ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత క్రేజీగా హల్‌చల్ అవుతూ ఉంటాయి. ఏ వీడియో అయినా కాస్త కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అలాంటిదే ఈ వీడియో కూడా. సాధారణంగా అడవుల్లో బలహీనంగా ఉండే జంతువులను ఈ వీడియోలో తన బిడ్డను సింహం నుంచి కాపాడింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది.
ఒక బేబీ జీబ్రాపై సింహం ఎటాక్ చేస్తుంది. జీబ్రా తలను పట్టుకుని వెళ్లడానికి చూస్తుంది. అయితే అప్పుడే వచ్చి తల్లి జీబ్రా.. సింహంపై ఎటాక్ చేస్తుంది. సింహాన్ని బెదిరించి.. చివరికి తన బిడ్డను రక్షించి.. తీసుకెళ్తుంది. దీంతో సింహం అదంతా నిలబడి చూస్తూ ఉంటుంది. వెంటనే అక్కడి నుంచి జీబ్రా వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. సాధారణంగా సింహాలు, పులులు ఇతర జీవులపై ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం. అయితే ఒక్కోసారి పులులు, సింహాలు ఏ మాత్రం తగ్గుకుండా పోరాడతాయి. కానీ ఇక్కడ సింహం.. పిల్ల జీబ్రాని వదిలేయడం ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
Mother zebra rescuing her foal from Lion pic.twitter.com/z8mPwoOi08
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 17, 2024
