Monkey Viral Video: సైకిల్‌పై సరదగా బడికి వెళ్తోన్న వానరం.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

Viral Video: కోతి చేష్టలు అని ఊరికనే అనరు కదూ.. మన కళ్ళ ముందు కొన్ని కోతులు చేసే సంఘటనలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.

Monkey Viral Video: సైకిల్‌పై సరదగా బడికి వెళ్తోన్న వానరం.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 10:06 PM

Viral Video: కోతి చేష్టలు అని ఊరికనే అనరు కదూ.. మన కళ్ళ ముందు కొన్ని కోతులు చేసే సంఘటనలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు కోతులు దూకడం, మన ఇళ్ళ వద్ద ఏమైనా వస్తువులు ఉంటే వాటిని లాక్కుని పోవడ౦, మనం ఏదైనా తింటూ ఉంటే దాన్ని చేతిలో నుంచి లాక్కోవడ౦ వంటివి కోతులు చేస్తూ ఉంటాయి. అయితే, కొన్ని మంచి బుద్ధులు కలిగిన కోతులు కూడా ఉంటాయి. అలాంటి కోతులకు సంబంధించిన వీడియోలు మనం ఎన్నో చూశాం. హోటల్‌లో గిన్నెలు కడిగేవి, మనుషులకు సహాయం చేసేవి ఎన్నో మనం చూశాం. మరి బడికి వెళ్లే కోతిని చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. బుద్ధిగా సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్న ఓ కోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో బుద్ధి మంతురాలైన కోతి.. చక్కగా యూనిఫామ్‌ వేసుకుని వీపున బ్యాగ్‌ తగిలించుకుని, ఏం చక్క సైకిల్‌ వేసుకుని స్కూల్‌‌కు వెళ్తోంది. ఈ కోతి.. ఎంతగా రెడీ అయి సైకిల్‌ వెల్తోందంటే చూస్తే షాక్ అవుతారంతే. గ్రీన్ కలర్ యూనిఫాం ధరించి, పింక్ కలర్ స్కూల్ బ్యాగ్‌తో పాటు స్టూడెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ వానరం.. సైకిల్‌పై తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఈ మంకీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కోతి శైలిని మెచ్చుకుంటున్నారు. వీడియోకు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే..ఈ కోతిని చూసి స్కూల్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయంటూ కూడా కామెంట్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Liquor vs Food: మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..!

9 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 550 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లపై విరుచుకపడిన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ ఎవరంటే?

Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

వెంటాడిన విషాదం.. నాలుగేళ్ల మనవడిని, తాతయ్యను మింగేసిన బాల్కనీ..

కొరియర్ ఢిల్లీకి పంపితే.. పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..

G20 టాలెంట్ వీసాను ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. ప్రయోజనాలివే

కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..

పృథ్వీ షా కు మరో షాక్..! జట్టులో నుంచి తొలగింపు..

రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఇదే

అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం

విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..

రిటైర్మెంట్ ఇచ్చాడు.. ఇక పని అయిపోయిందని అనుకున్నారంతా..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..