Viral Video: నా ఆట చూడు నాటు నాటు.. బబుల్స్‌తో మైమరిచి ఆడుకుంటున్న వానరం.. వైరల్ వీడియో

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన క్యూట్ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: నా ఆట చూడు నాటు నాటు.. బబుల్స్‌తో మైమరిచి ఆడుకుంటున్న వానరం.. వైరల్ వీడియో
Viral Video
Follow us

|

Updated on: Jan 06, 2022 | 6:12 PM

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన క్యూట్ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా కోతులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాస్తవానికి కోతులకు సంబంధించిన క్యూట్ వీడియోలను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా.. ఓ కోతి ఆటకు సంబంధించిన వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. నా ఆట చూడు.. నాటు నాటు అంటూ కోతి అందరికీ సవాల్ విసురుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు.

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో.. మీరు ఒక కోతి హాయిగా కూర్చున్నట్లు చూడవచ్చు. ఈ క్రమంలో నీటి బుడగలు దాని దగ్గరికి వస్తుంటాయి. దీంతో కోతి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో బబుల్స్ పగిలిపోతుంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత.. కోతి కూడా ఇలా ఆటుకుంటూ ఉంటుందా అంటూ నెటిజనం ఆశ్చర్యపోతున్నారు. దీంతోపాటు.. ఈ వీడియోకు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కోతి వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. మళ్లీ దాన్నే చూస్తు షేర్ కూడా చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ అందమైన వీడియోను ఓ సారి మనం కూడా చూసేద్దాం..

వైరల్ వీడియో..

కోతికి సంబంధించిన క్యూట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో babutripathi87 పేరుతో ఉన్న ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై ఇప్పటి వరకు వేల సంఖ్యలో కామెంట్‌లు, లైక్‌లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోతి చిన్నపిల్లాడిలా ఆడుకుంటుందని.. తాము కూడా చిన్నతనంలో ఇలాగే చేసేవాళ్లం అంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral: ఆశ్చర్యం.. బుజ్జి బుజ్జి గుడ్లు పెడుతున్న కోడి.. ద్రాక్ష పండంతే..

Hyderabad: సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ యత్నం.. అడ్డుకున్న ఎంపీ అనుచరులు..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..