Viral Video: కిచెన్‏లో సరదాగా వంట చేస్తు్న్న యువకుడు.. ఆకస్మాత్తుగా కదిలిన కుర్చీ, టెబుల్.. అతడి రియాక్షన్ చూస్తే నోరెళ్లబెడతారు..

కదులుతున్న ఓడలో నావికుడు వంట చేస్తున్న వీడియో ఇది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నెలల తరబడి సముద్రంలోనే ప్రయాణించే ఓ పెద్ద షిప్పుకు సంబంధించినది ఈ వీడియో.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

Viral Video: కిచెన్‏లో సరదాగా వంట చేస్తు్న్న యువకుడు.. ఆకస్మాత్తుగా కదిలిన కుర్చీ, టెబుల్.. అతడి రియాక్షన్ చూస్తే నోరెళ్లబెడతారు..
Navy Sailors
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 30, 2022 | 4:27 PM

Viral Video: సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలకు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల వీడియోలకు ఆదరణ ఎక్కువ. ఈ క్రమంలోనే పలుమార్లు విమానాలు, ఓడరేవులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నెలల తరబడి సముద్రంలోనే ప్రయాణించే ఓ పెద్ద షిప్పుకు సంబంధించినది ఈ వీడియో..ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

నెలల తరబడి ఓడలో జీవించడం ప్రతి నా వికునికి రోజువారీ సవాలు. అయితే ఈ మర్చంట్ నేవీ సెయిలర్ కాస్త సరదాగా, మనసును రంజింపజేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. కదులుతున్న ఓడలో నావికుడు వంట చేస్తున్న వీడియో ఇది. వంటగది పాత్రలు సముద్రపు ఉపరితల తరంగాలను బట్టి కదలడం ప్రారంభించాయి.. అప్పుడు ఇక్కడి నావికుడు ఒక పాటను హమ్ చేస్తూ ఆహ్లాదకరంగా గడిపాడు.ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్‌నెట్‌ వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మర్చంట్ షిప్ సెయిలర్ శేఖర్ కంద్‌పాల్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. ‘ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్ బోర్డ్’ అనే క్లిప్‌తో వీడియో ప్రారంభమవుతుంది. డబ్బాలు మరియు కుర్చీలు వంటి బరువైన వస్తువులు కెరటాల ఆటుపోట్లు, ప్రవాహనికి ఓడలోని వంటగది అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. ఆగస్టు 1న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్‌, 74,000కు పైగా లైక్‌లు వచ్చాయి.

‘వంట చేసేటప్పుడు పాత్రలు తీసుకురావడానికి మీరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు’ అని నెటిజన్లలో ఒకరు అన్నారు. ‘కోయి మిల్ గయా’ సినిమాలోని ప్రముఖ హిందీ పాట సాహిత్యాన్ని గుర్తుచేస్తూ ‘ఇదర్ చలా మై ఉదర్ చలా’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి వీడియో మాత్రం సముద్ర కెరటాల మాదిరిగానే ఉప్పొంగి వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ