AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సూపర్ హీరో.. రెప్పపాటులో అమ్మాయిని ఎలా కాపాడాడో చూడండి..

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవ్వరం చెప్పలేం.. అందుకే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు.

Viral Video: సూపర్ హీరో.. రెప్పపాటులో అమ్మాయిని ఎలా కాపాడాడో చూడండి..
Viral Video
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2022 | 9:21 AM

Share

Viral Video: ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవ్వరం చెప్పలేం.. అందుకే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అదృష్టం బాగోలేకపోతే ఎం చేయలేం.. కానీ కొంతమంది యమజాతకులు ఉంటారు. భారీ ప్రమాదాలనుంచి కూడా ప్రాణాలతో భయటపడుతుంటారు. కొన్ని సార్లు చిన్న ప్రమాదాలే కానీ ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్య పోతారు. తృటిలో తప్పిన ప్రమాదం అనేదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ వీడియో. ఈ వైరల్ వీడియో చూస్తే వాళ్ళు జల్లుమంటుంది. ఇంతకూ ఆ వీడియోలో ఏమున్నదంటే

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ అమ్మాయి వేగంగా సైకిల్ తొక్కుతూ కనిపించింది. అయితే ఆ అమ్మాయి సైకిల్ స్పీడ్ ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.. వేగంగా ఓ స్తంభాన్ని ఢీకొట్టబోయింది. ఇంతలో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి వేగంగా ఆమెను కాపాడాడు. వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో తెలియరాలేదు. ఒక్క రెడ్డిట్‌లోనే 82 వేలకు పైగా లైకులు వచ్చాయి. సూపర్ హీరోల అతడు అంత వేగంగా అమ్మాయిని కాపాడటం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సూపర్ హీరో అని, దేవుడే అతడిని పంపించాడని, సూపర్ హ్యూమన్ అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?