Viral News: 16 మంది భార్యలు, 151 మంది పిల్లలు.. ప్ర‌జెంట్ మరో పెళ్లికి వ‌ధువు కోసం సెర్చింగ్

ఎవరన్నా ఒకటో, రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్న దాఖ‌లాలు మ‌నం చూసి ఉంటాం. మహా అయితే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి గురించి కూడా వార్తలు చదివే ఉంటాం.

Viral News: 16 మంది భార్యలు, 151 మంది పిల్లలు.. ప్ర‌జెంట్ మరో పెళ్లికి వ‌ధువు కోసం సెర్చింగ్
Man With 16 Wives
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 10:03 PM

ఎవరన్నా ఒకటో, రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్న దాఖ‌లాలు మ‌నం చూసి ఉంటాం. మహా అయితే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి గురించి కూడా వార్తలు చదివే ఉంటాం. కానీ ఏకంగా ఒక వ్యక్తికి 16మంది భార్యలు ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా?….ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఇందుకు విరుద్ధం. ఇతగాడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 16 పెళ్లిల్లు చేసుకుని.. 151 మంది బిడ్డలను కన్నాడు. అంతటితో ఆగాడా అంటే లేదు.. తాజాగా 17వ సారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ ఏడాదిలో ఎట్టిపరిస్థితుల్లో తన 17వ పెళ్లి జరగాలంటున్నాడు. ఇంతకు ఎవరా మహానుభావుడు.. అతని గురించి ఒకసారి తెలుసుకుందా…. జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ అనుభవజ్ఞుడైన మిషెక్ బహుభార్యత్వ విధానంతో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు.

“32 ఏళ్ల క్రితం 1983లో నేను ఈ బహుభార్యత్వ ప్రాజెక్ట్‌ ప్రారంభించాను. నా లక్ష్యం చనిపోయే లోపు 100 పెళ్లిల్లు చేసుకుని.. 1000 మంది సంతానాన్ని కనాలి. నేను చనిపోయాకే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోతుంది” అని మిషెక్ వెల్లడించాడు.

వివాహానికి ముందే దీని గురించి పెళ్లి చేసుకోబోయే వారికి చెప్తాను. వారి అంగీకారంతోనే ఇంతమందిని వివాహం చేసుకున్నాను. 16 మందిని వివాహం చేసుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తలెత్తలేదా అని ప్రశ్నిస్తే.. లేదు…. దీని వల్ల నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. ఇన్ని పెళ్లిల్లు చేసుకోవండ వల్ల నాకు 151 మంది సంతానం కలిగారు. వీరిలో చాలా మంది పెద్దవారయ్యారు. తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. వారే నా కోసం బహుమతులు తీసుకొస్తారు. నా అవసరాలన్ని వారే తీరుస్తారు. నాకు డబ్బులు కూడా ఇస్తారు. ఇక ప్రతి భార్య నా కోసం వంట చేస్తుంది. ఎవరూ రుచిగా వండితే వారి వంటే తింటున్నట్లు మిషెక్ తెలిపారు.

Also Read:  సోనూ ఫౌండేషన్ కి నెల్లూరు అంధయువతి విరాళం.. ఎమోషనల్ అయిన రియల్ హీరో

ఎర‌క్క‌పోయి.. ఇరుకున్నాడు.. జ‌స్ట్ ఒకే ఒక్క పోస్ట్‌.. పాపం ఆ వ్యాపారి రూ.18,365 కోట్లు మ‌టాష్‌…!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా