Video Viral: వాటే టాలెంట్ గురూ.. పెయింట్‏తో అక్షరాల మాయ.. చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

టాలెంట్ ఉండాలే కానీ.. ఎలాంటి పరిస్థితిల్లోనా అనువుగా మార్చుకోవచ్చు. ప్రతి ఆలోచన నుంచి జీవించడానికి సరికొత్త మార్గాలు

Video Viral: వాటే టాలెంట్ గురూ.. పెయింట్‏తో అక్షరాల మాయ.. చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..
Viral Video

Updated on: Dec 03, 2021 | 8:34 PM

టాలెంట్ ఉండాలే కానీ.. ఎలాంటి పరిస్థితిల్లోనా అనువుగా మార్చుకోవచ్చు. ప్రతి ఆలోచన నుంచి జీవించడానికి సరికొత్త మార్గాలు పుట్టుకొస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణాల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్స్ ప్రపంచానికి పరిచయమవుతున్నాయి. నిత్యం మనం ఉపయోగించే వస్తువులతో సరికొత్త ప్రయోగాలు చేయవచ్చు. ప్రస్తుతం ఓ స్మార్ట్ ఐడియా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆ యువకుడి ఆలోచనకు.. అతని రైటింగ్ టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఫ్యూయల్ ట్యాంక్ పై డీసెల్ అనే పదాన్ని విభిన్నంగా రాశాడు. ముందుగా పెయింట్‏తో టేబుల్ మాదిరిగా గీసి.. ఆ టేబుల్‏ను డీజిల్ అనే అక్షరాలుగా మార్చేశాడు. ఆ యువకుడి ఐడియాకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. స్మార్ట్ వర్క్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.

ట్వీట్..

Also Read: FD vs IPO Investment: ఎఫ్‌డీల్లో డబ్బు ఐపీఓలకు.. మారిన పెట్టుబడిదారుల ధోరణి.. రూ. 2.67 లక్షల కోట్లు తగ్గిన బ్యాంకు డిపాజిట్లు..!

Viral News: ఓర్ని! ఇదేం వార్నింగ్.. ‘మటన్ కావాలా.. నేను కావాలా’.. తేల్చుకోవాలంటూ భార్యకు అల్టిమేటం!

ICICI Midcap 150 Index: ఐసీఐసీఐ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌.. వంద రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు

Kodali Nani: చంద్రబాబుకు అధికారం ఉన్నా.. లేకున్నా నేను భయపడేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి