Viral Video: బాబోయ్‌..ఇది హర్రర్‌ మూవీ క్లిప్‌ కాదుకదా..? భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్తున్నాడు..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది నెటిజన్లు షాక్‌ అవుతూ.. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: బాబోయ్‌..ఇది హర్రర్‌ మూవీ క్లిప్‌ కాదుకదా..? భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్తున్నాడు..
Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 10, 2022 | 3:43 PM

Viral Video: పామును చూసినా.. ఆ పేరు విన్న చాలా మందికి ఒళ్లు ఝలదరిస్తుంది. అలాంటి పాము మన ముందుకు వస్తే బిత్తర పోతాం. అదికూడా ఓ భారీ నాగుపాము లేదంటే ఓ అనకొండ ఎదురుగా వచ్చిదంటే ఇక అంతే సంగతి.. పై ప్రాణాలు పైకి పోవటం ఖాయం..! కానీ ఓ వ్యక్తి మాత్రం అతి భారీ, భయంకర కొండచిలువను భుజాలపై మోస్తున్నాడు. వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువను తన భుజాలపై ఎత్తుకుని మెట్లు ఎక్కుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది నెటిజన్లు షాక్‌ అవుతూ.. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోల్లో ఇంత భయంకర వీడియో ఇదొక్కటనేమో..అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ వీడియోలో ఓ యువకుడు పెద్ద కొండచిలువను తన భుజంపై మోసుకుంటూ వెళ్లటం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. యువకుడు కొండచిలువను భుజంపై వేసుకుని మెట్లు ఎక్కుతున్న దృశ్యం హర్రర్‌ మూవీని తలపిస్తోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేస్తోంది. వీడియోపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి