Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరీ దేవుడో.. ఇదేం పిచ్చిరయ్యా..! కొండచిలువలతో కలిసి స్నానం చేస్తూ.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో

వీడియోలో ఒక పాము కుళాయి చుట్టూ చుట్టుకుని ఉంది. అక్కడ, షవర్ పైన ఒక పాము కూర్చుని ఉండగా, రెండు పాములు తలుపు చుట్టూ చుట్టుకుని ఉన్నాయి. వ్యక్తి ఆ పాములను ఒక్కొక్కటిగా తాకి, వాటిని పిలుస్తున్నాడు. ఈ పాములన్నీ కొండచిలువల్లా కనిపిస్తున్నాయి. కొండచిలువలు విషపూరితమైనవి కావు, కానీ, అవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి చాలా శక్తివంతమైనవి. అవి ఎలాంటి వారినైన సరే చుట్టేసి చంపేస్తాయి.

Viral Video: ఓరీ దేవుడో.. ఇదేం పిచ్చిరయ్యా..! కొండచిలువలతో కలిసి స్నానం చేస్తూ.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో
Python Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2023 | 6:34 PM

సాధారణంగా ప్రజలు పాములను చూడగానే పారిపోతారు. కానీ, వీడియోలో కనిపించే ఈ వ్యక్తి వాటిని తన మెడకు చుట్టుకుని బాత్రూంలో వాటితో కలిసి స్నానం చేస్తున్నాడు. మెడకు పాములు చుట్టుకుని స్నానం చేస్తూ కనిపించిన వీడియో చూసి నెటిజన్లు షాక్‌ తింటున్నారు. పాములంటే అల్లాటప్పగా ఆడుకునే విషయం కాదు. అవి చాలా ప్రమాదకరమైన జీవులు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే, అన్ని పాములు విషపూరితమైనవి కావు. కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. కొన్ని పాములు కాటు వేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. మరికొన్ని పాముల విషయం.. కాటువేసి కొన్ని గంటల్లో చికిత్స పొందకపోతే మరణం ఖాయం. సాధారణంగా పాములను పెంచుకునే వారు చాలా తక్కువగా ఉంటారు. కానీ, విదేశాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌గా మారింది. అలాంటిదే ఇక్కడో పైథాన్ వీడియో వైరల్ గా మారింది.

విదేశాల్లో ఇప్పుడు చాలా మంది పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. పాములను పట్టుకుని వాటితో భోజనం చేసేవారు కూడా ఉంటారు. మరికొందరు వాటితోనే కలిసి పడుకోవడం, స్నానం చేయడం వంటివి చేసేవారు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి బాత్రూంలో పాములతో స్నానం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి తన మెడకు పామును చుట్టుకుని ఆనందంగా స్నానం చేస్తున్నాడు. ఇది నిజంగా షాకింగ్‌ ఉంది కదూ.. వీడియోలో కనిపించే వ్యక్తి తన మెడ చుట్టూ 2-3 పాములను ఎలా చుట్టుకున్నాడో చూస్తే మీకు కూడా గుస్‌బంప్స్‌ రావటం ఖాయం.

వీడియోలో ఒక పాము కుళాయి చుట్టూ చుట్టుకుని ఉంది. అక్కడ, షవర్ పైన ఒక పాము కూర్చుని ఉండగా, రెండు పాములు తలుపు చుట్టూ చుట్టుకుని ఉన్నాయి. వ్యక్తి ఆ పాములను ఒక్కొక్కటిగా తాకి, వాటిని పిలుస్తున్నాడు. ఈ పాములన్నీ కొండచిలువల్లా కనిపిస్తున్నాయి. కొండచిలువలు విషపూరితమైనవి కావు, కానీ, అవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి చాలా శక్తివంతమైనవి. అవి ఎలాంటి వారినైన సరే చుట్టేసి చంపేస్తాయి. కానీ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. భయంకర కొండచిలువలు అతనితో స్నేహం చేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ జంట డాన్స్ వీడియో నిజమేనా..?
నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ జంట డాన్స్ వీడియో నిజమేనా..?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
వాట్సాప్‌లో ఈ మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా..?
వాట్సాప్‌లో ఈ మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా..?
అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా.. ఇలా చేస్తే అంతకుమించి ఫలితం
అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా.. ఇలా చేస్తే అంతకుమించి ఫలితం
Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌...
Viral Video: ఓవర్‌ స్పీడ్‌తో లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌...
బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి