Viral Video: దోసెలు ఇలా కూడా వేయొచ్చా.? నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!

స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. డైట్ ఫాలో అవుతున్నా కూడా.. ఒక రోజు తప్పనిసరిగా స్ట్రీట్ ఫుడ్ తినే భోజనప్రియులు ఎందరో..

Viral Video: దోసెలు ఇలా కూడా వేయొచ్చా.? నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో!
Dosa Man
Follow us

|

Updated on: Aug 20, 2021 | 2:32 PM

స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. డైట్ ఫాలో అవుతున్నా కూడా.. ఒక రోజు తప్పనిసరిగా స్ట్రీట్ ఫుడ్ తినే భోజనప్రియులు ఎందరో ఉన్నారు. ఇక కొంతమంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ కస్టమర్లకు ప్రత్యేక రీతిలో ఆహారాన్ని సర్వ్ చేస్తుంటారు. అలాంటి వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం..

ఓ వ్యక్తి వేగంగా దోసెలు వేసి ప్లేట్‌లో పెట్టి ఇస్తున్నట్లుగా మీరు వీడియోలో చూడవచ్చు. రోబోల కంటే వేగంగా ఆ పెద్దమనిషి దోసెలను వేస్తున్నాడు. అతడు దోసెలను వేసే శైలి అమోఘం. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ దోసెలు వేసే వ్యక్తి అసాధారణ నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు.

“ఈ పెద్దమనిషి రోబోల కంటే వేగంగా దోశలు వేస్తున్నారు. నేను అతన్ని చూస్తూ అలసిపోయాను.. అలాగే ఆకలిగా కూడా ఉంది” అని క్యాప్షన్ ఇచ్చారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా 25 లక్షల మంది చూడగా.. 30 వేల మంది లైక్ కొట్టారు. కాగా, వీడియోలోని వ్యక్తి దోసెలు వేసే స్టైల్, వాటిని ప్లేట్‌లో పెట్టి కళాత్మకంగా అందిస్తుండటం వీక్షకులకు తెగ నచ్చేసింది.

Also Read:

తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!