AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరినీ దైర్యం పాడుగాను.. ఏకంగా చిరుత పులి తోక పట్టుకొని లాగాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే

వన్య మృగాలు ఈ మధ్య కాలంలో జనావాసంలోకి ఎక్కువగా వస్తున్నాయి. మృగాలు జనావాసంలోకి వచ్చి దాడి చేసిన సందర్భాలు చాలానే మనం చూస్తూ ఉంటాం.

Viral Video: ఓరినీ దైర్యం పాడుగాను.. ఏకంగా చిరుత పులి తోక పట్టుకొని లాగాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
Leopard
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2022 | 5:13 PM

Share

Viral Video: వన్య మృగాలు ఈ మధ్య కాలంలో జనావాసంలోకి ఎక్కువగా వస్తున్నాయి. మృగాలు జనావాసంలోకి వచ్చి దాడి చేసిన సందర్భాలు చాలానే మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాములుగా చిరుత పులులు దాడి చేస్తే ఏ జంతువు తప్పించుకోలేదు. అత్యంత వేగంగా పరిగేతే చిరుత పులులు అదే రేంజ్ లో వేటాడుతూ ఉంటాయి. అలాంటి చిరుతను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ దాని తోకపట్టుకొని లాగే సాహసం ఎవరైనా చేస్తారా.. అదికూడా ఆ చిరుత బ్రతికి ఉన్నపుడు. కానీ ఈ వీడియోలో ఓ వ్యక్తి అదే పని చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత జనావాసం లోకి వచ్చింది. దాన్ని గ్రామస్తులంతా కలిసి తరిమారు. జనాలు ఒక్కసారిగా తరమడంతో అది భయపడిపోయింది. భయంతో పరుగులు పెట్టింది. చివరకు అది అలిసిపోయిన సమయంలో ఓ వ్యక్తి దాన్ని తోక పట్టుకొని లాగడం మొదలు పెట్టాడు. అది ముందుకు కదలడానికి ఎంత ప్రయత్నించినా అతడు వదిలి పెట్టకుండా దాని తోక, కాలు పట్టుకొని లాగాడు. దాంతో అది ప్రయత్నించి ప్రయత్నించి చివరకు అలిసి పోయి నేలపై పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!