Viral News: ఆశగా చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు…తెరచి చూస్తే షాక్‌ అయ్యాడు…

ఇటీవల ఆన్‌లైన్‌లో వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆర్డర్ చేసిన....

Viral News: ఆశగా చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు...తెరచి చూస్తే షాక్‌ అయ్యాడు...
Chips
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2021 | 10:18 AM

ఇటీవల ఆన్‌లైన్‌లో వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి బ్రిటన్‌లో వెలుగుచూసింది. ఆలూచిప్స్‌ ప్యాకెట్‌లో కరకరలాడే చిప్స్‌ బదులు ఎండిపోయిన బంగాళాదుంప కనిపించింది. దీంతో ఆ ప్యాకెట్ కొన్ని కస్టమర్‌ షాక్‌ అయ్యాడు. వివరాళ్లోకి వెళ్తే…లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్‌ హామ్‌ పాఠశాలలో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు డేవిడ్ బాయ్స్‌. ఇటీవల అతను ఓ కెటిల్‌ చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్‌ తినేందుకు ప్యాకెట్‌ తెరచి చూడగా అందులో ఒక బంగాళాదుంప మాత్రమే ఉంది. దీంతో ఖంగుతున్న ఆ కస్టమర్‌ ఆ చిప్స్‌ ప్యాకెట్‌, ఆలుగడ్డను ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అనంతరం ఆ చిప్స్‌ ప్యాకెట్‌ తయారీ సంస్థకు ఫిర్యాదు చేశాడు.

బంగాళాదుంపను బహుమతిగా పొందారు.. ‘నేను ఈ రోజు కెటిల్‌ చిప్స్‌ ప్యాకెట్‌ తెరిచాను. కానీ అందులో క్రిప్స్‌ కనిపించలేదు. కేవలం ఒక బంగాళాదుంప మాత్రమే ఉంది’ అని డేవిడ్‌ షేర్‌ చేసిన పోస్ట్‌పై సదరు చిప్స్‌ తయారీ సంస్థ స్పందించింది. అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని…ఆ ప్యాకెట్‌ను తమకు అందజేస్తే పూర్తి వివరాలు సేకరించి విచారణ చేపడతామని రీట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘డేవిడ్ చిప్స్‌ ప్యాకెట్‌ను కొంటే బంగాళా దుంపను బహుమతిగా పొందారు’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

Viral News: కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

Viral News: కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

పంజాబీ భాంగ్రా పాట‌కు స్టెప్పులు.. రావణుడి ఫన్నీ డాన్స్ వీడియో వైర‌ల్‌!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?