పంజాబీ భాంగ్రా పాటకు స్టెప్పులు.. రావణుడి ఫన్నీ డాన్స్ వీడియో వైరల్!
దసరా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కామన్. రాక్షసరాజు రావణాసురుడి వధతో చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా అందరూ దసరా పండుగను జరుపుకుంటారు.
దసరా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కామన్. రాక్షసరాజు రావణాసురుడి వధతో చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా అందరూ దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ రోజున చాలా చోట్ల రావణుడి బొమ్మను దహనం చేస్తారు. తాజాగా పంజాబీ భాంగ్రా పాటకు రావణుడి వేషం వేసిన ఓ వ్యక్తి ఫుల్ టు డ్యాన్స్ చేశాడు. రావణుడి గెటప్‌లో సాంప్రదాయంగా నాటకంలో పాల్గొన్న తర్వాత .. ఎవరో భాంగ్రా పాట పెట్టగా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. వీడియో పాతదే అయినా తాజాగా దసరా సందర్భంగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్..! వీడియో
పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. ఇంటికింద వందల సంఖ్యలో పాములు.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

