పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. ఇంటికింద వందల సంఖ్యలో పాములు.. వీడియో
సాధారణంగా మనం నివసించే ఇల్లే మనకు రక్షణ నిలయం. రోజంతా రకరకాల పనులతో బయట తిరిగినా ఇంటికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఫీలవుతాం. అందుకే గుడికన్నా ఇల్లే పదిలం అంటారు.
సాధారణంగా మనం నివసించే ఇల్లే మనకు రక్షణ నిలయం. రోజంతా రకరకాల పనులతో బయట తిరిగినా ఇంటికి రాగానే ఎంతో ప్రశాంతంగా ఫీలవుతాం. అందుకే గుడికన్నా ఇల్లే పదిలం అంటారు. మరి అలాంటి ఇల్లు ప్రమాదకరంగా మారితే.. ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. అదేంటో చూద్దాం.. అమెరికా… కాలిఫోర్నియాలోని ఓ మహిళ… తన ఇంటి కింది భాగంలో విచిత్రమైన పాముల్ని చూసింది. అవి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చూస్తూనే భయంతో వణికి పోయింది. షాక్‌నుంచి తేరుకున్న ఆ మహిళ పాముల రక్షకులకు ఫోన్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పాములను పట్టుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు శ్రమపడి కుప్పలుతెప్పలుగా ఉన్న పాములను పట్టుకున్నారు. చిన్న, పెద్ద పాములు కలిసి మొత్తం వందకు పైనే ఉన్నాయని, అన్నీ భయంకరమైన రాటిల్ పాములేనని రెస్క్యూ టీం ఫేస్ బుక్‌లో తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఎందుకో తెలిస్తే..! వీడియో
Viral Video: కిలాడీ డాగ్ ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

