Viral Video: కిలాడీ డాగ్… ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని క్యూట్‌గా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని క్యూట్‌గా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలు చూస్తే.. ఆశ్చర్యంతోపాటు నవ్వు కూడా వస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు నవ్వు ఆపుకోవడం కష్టమే.. కుక్కలను విశ్వాసానానికి ప్రతిరూపంగా చెబుతారు. మరి అలాంటి కుక్క ఏదైనా దొంగతనం చేస్తుండగా చూశారా.. ఈ ఘటన చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ కుక్క ఏం చేసిందో మీరూ చూసేయండి…
మరిన్ని ఇక్కడ చూడండి: Apple Watch: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? వీడియో
హైదరాబాద్‌లో ఒక్క టీ రూ.1000.. అంత ధర ఎందుకో తెలుసా..?? వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

