హైదరాబాద్‌లో ఒక్క టీ రూ.1000.. అంత ధర ఎందుకో తెలుసా..?? వీడియో

హైదరాబాద్‌లో నీలోఫర్ కేఫ్‌లో కప్పు టీని వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ చేరింది. దీంతో అందులో అంత స్పెషల్ ఏముందా అంటూ టేస్ట్ చేసేందుకు అటువైపు దారితీస్తున్నారు నగరవాసులు.

హైదరాబాద్‌లో నీలోఫర్ కేఫ్‌లో కప్పు టీని వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ చేరింది. దీంతో అందులో అంత స్పెషల్ ఏముందా అంటూ టేస్ట్ చేసేందుకు అటువైపు దారితీస్తున్నారు నగరవాసులు. బంజారాహిల్స్‌లో తాజాగా ప్రారంభించిన ఈ కేఫ్‌ బ్రాంచ్ అత్యంత అరుదైన, ప్రత్యేకమైన ఈ టీని నగరవాసులకు పరిచయం చేసింది. ఈ తేనీటిని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పొడితో తయారుచేస్తారట. అందుకే దానికి అంత ధర! అసోంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కిలో టీ పొడిని 75వేల చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చిన్నట్లు తెలిపారు నీలోఫర్‌ కేఫ్‌ నిర్వాహకులు. ఇంకా కేఫ్ దగ్గర మిగిలింది కేజిన్నర గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడర్ మాత్రమే.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అంకుల్‌.. ఆంటీని ఒక్కసారి హగ్‌ చేసుకోవచ్చా..? పర్మిషన్‌ అడిగిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో

ఈ పదార్థాలను రాగి పాత్రలలో తీసుకుంటే ప్రమాదం తప్పదు! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu