Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాముకు సుస్సు పోయించిన ముంగిస.. వార్ వన్‌ సైడ్

పాము, ముంగిసల మధ్య వైరం ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సినా పనిలేదు. ఇవి రెండూ.. ఒకదానికొకటి ఎదురుపడితే వార్ జరగాల్సిందే.

Viral Video: పాముకు సుస్సు పోయించిన ముంగిస.. వార్ వన్‌ సైడ్
Mongoose Vs Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 21, 2021 | 9:34 AM

పాము, ముంగిసల మధ్య వైరం ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సినా పనిలేదు. ఇవి రెండూ.. ఒకదానికొకటి ఎదురుపడితే వార్ జరగాల్సిందే. అయితే, వీటి మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరనేది చెప్పడం కష్టమే. ఒక్కోసారి.. ఒక్కొక్కటి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటాయి. అయితే, ఎక్కువసార్లు ముంగిసే విన్ అయిన దాఖలాలు ఇప్పటివరకు చూశాం. వీటి మధ్య ఎప్పుడు పోరు జరిగినా అది ఆశ్చర్యంగానే ఉంటుంది. తాజాగా పాము, ముంగిసల మధ్య ఫైట్ జరుగుతోన్న ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ పొడవున్న నాగుపాము, ముంగిస నువ్వా-నేనా అన్నట్లు కలబడ్డాయి. అయితే కాసేపు ప్రతిఘటించిన పాము.. ఆ తర్వాత బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ముంగిస పామును వెంటాడి మరీ దాడి చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

వీడియోలో గమనిస్తే.. పాము కాటు వేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ముంగిస ఈజీగా తప్పించుకుంది. అనంతరం వేగంగా పాకుతూ పారిపోతున్న పామును వెంటాడింది. ఒక రకంగా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ముంగిస డేర్ అదుర్స్’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘పాములో పసలేద’ని మరోకరు వ్యాఖ్యానించారు.

Also Read:చివరకు సీఎం తల్లిని తిడుతున్నారు.. పట్టాభి బూతు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్… ఉత్తర్వులు జారీ

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!