AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: భారీ కొండచిలువ.. యువకుడి మధ్య భీకర పోరు.. గెలిచింది ఎవరంటే..

ఆ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది. పైగా ఆ పాము యువకుడి కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంది. కొద్ది నిమిషాల పాటు ఇద్దరి మధ్య భీకర యుద్ధమే కొనసాగింది. పాము కాటేయడానికి వచ్చిన ప్రతిసారీ యువకుడు అద్భుతంగా తప్పించుకున్నాడు. వైరల్‌ వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్‌ అవుతారు..ఇక్కడ మరో విషయం ఏంటంటే..అది మామూలు పాము కాదు.. భారీ కొండచిలువ.

Watch: భారీ కొండచిలువ.. యువకుడి మధ్య భీకర పోరు.. గెలిచింది ఎవరంటే..
man-narrowly-escapes-snake-bite
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2024 | 8:42 PM

Share

పాములకు భయపడాల్సిన అవసరం లేదు..కానీ, పాము కాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదీ అటవీశాఖ సందేశం. అయితే అవి ఎప్పుడు తిరగబడి కాటు వేస్తాయో చెప్పడం కష్టం. అందుకే నేటికీ పాములంటే చాలా మందికి భయం. తాజాగా ఓ యువకుడు అదృష్టాన్ని నమ్ముకుని పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. విజువల్ ఫీస్ట్ హ్యాండిల్‌తో ఒక వ్యక్తి తన ముఖాన్ని కాటు వేయకముందే పామును పట్టుకుంటాడు అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చాలా మంది ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్‌ వీడియోలో ఒక పెద్ద పామును పట్టుకున్న ఆఫ్రికన్ మూలానికి చెందిన వ్యక్తి కనిపించాడు. వీడియోలో కనిపించిన పాము యువకుడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా సార్లు ఆ పాము నోరు తెరిచి అతని మీదకు దూకే ప్రయత్నం చేసింది. ఆ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది. పైగా ఆ పాము యువకుడి కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంది. కొద్ది నిమిషాల పాటు ఇద్దరి మధ్య భీకర యుద్ధమే కొనసాగింది. పాము కాటేయడానికి వచ్చిన ప్రతిసారీ యువకుడు అద్భుతంగా తప్పించుకున్నాడు. వైరల్‌ వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్‌ అవుతారు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూండి..

యువకుడిని కాటు వేయడానికి అనేక అవకాశాలు వచ్చాయి.. కానీ పాము అలా చేయలేకపోయింది. చివరకు యువకుడు పాము మెడను పట్టుకోవడంతో వీరి మధ్య ఘర్షణ ముగిసింది. వీడియోలో, యువకుడి దగ్గర ఫైర్ ఇంజన్ కూడా కనిపించింది. పాము యువకుడి ముఖాన్ని చాలాసార్లు కాటువేసేందుకు చూసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...