Viral Video: ఓరి నీ తెలివి తగలెయ్య.. ఇలాంటి ఐడియాలు ఎక్కడినుంచి వస్తున్నాయిరా నాయనా

కొంతమంది చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. బ్రెయిన్ ఎక్కువైతే చిత్ర విచిత్రమైన ఐడియాస్ వస్తుంటాయి కొంతమందికి. ఆ క్షణం అది చూస్తే నవ్వొస్తుంది కానీ..

Viral Video: ఓరి నీ తెలివి తగలెయ్య.. ఇలాంటి ఐడియాలు ఎక్కడినుంచి వస్తున్నాయిరా నాయనా
Viral Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 07, 2022 | 1:48 PM

Viral Video: కొంతమంది చేసే పనులు భలే విచిత్రంగా ఉంటాయి. బ్రెయిన్ ఎక్కువైతే చిత్ర విచిత్రమైన ఐడియాస్ వస్తుంటాయి కొంతమందికి. ఆ క్షణం అది చూస్తే నవ్వొస్తుంది కానీ.. కాస్త ఆలోచితే ఏం ఐడియా గురూ అంటూ పొగిడేయాలనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మనం ఇప్పటివరకు సోషల్ మీడియాలో లైకులు కోసం ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి అలా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాడు. ఇంతకు ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలిస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. మాములుగా ఆహారం తినడానికి చాలా మంది చేతులును ఉపయోగిస్తారు. కొందరు స్పూన్ లు, ఫోర్క్ లు ఉపయోగిస్తారు. ఇక విదేశాల్లో అయితే చాప్‌స్టిక్‌ తో ఆహారాన్ని తింటుంటారు.. అయితే చాప్‌స్టిక్‌ లేకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడంటే..

టేబుల్ నిండా ఆహారపదార్ధాలు.. అందరూ ఆవురావురుమంటూ లాగించేస్తున్నారు. పాపం ఆకలితో ఉన్న ఈ అంకుల్ కు మాత్రం చాప్‌స్టిక్‌ లేదు. దాంతో అతడు అక్కడే ఉన్న ఓ బార్బీ బొమ్మను చాప్‌స్టిక్‌ గా వాడేశాడు.. ఆ బొమ్మ కళ్ళు పొడవుగా ఉండటంతో వాటిని చాప్‌స్టిక్‌గా చేసుకొని ఆహారం తిన్నాడు. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు మాత్రం ఐడియా అదుర్స్ అంటూ అతడిని పొగిడేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘ప్యూబిటీ’లో ఈ వీడియో షేర్ అయ్యింది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pubity (@pubity)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?