Viral News: పానీపూరీలో రింగ్ పెట్టి లవ్ ప్రపోజ్ చేశాడు.. ప్రియురాలు షాక్.. చూస్తే మైండ్ బ్లాంక్.!

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. అది ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఇక అబ్బాయికైనా, అమ్మాయికైనా తన లవర్‌కు ప్రపోజ్..

Viral News: పానీపూరీలో రింగ్ పెట్టి లవ్ ప్రపోజ్ చేశాడు.. ప్రియురాలు షాక్.. చూస్తే మైండ్ బ్లాంక్.!
Ring Propose
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2021 | 2:04 PM

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. అది ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఇక అబ్బాయికైనా, అమ్మాయికైనా తన లవర్‌కు ప్రపోజ్ చేసే రోజు చాలా ప్రత్యేకమైనది. తమ ప్రేమను విభిన్న మార్గాల్లో వ్యక్తపరుస్తుంటారు. సరిగ్గా ఇలాగే తన ప్రేయసికి ఓ వ్యక్తి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వైరల్ లవ్‌స్టోరీ ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఒక వ్యక్తి తన ప్రేయసికి పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ కథ గురించి తెలుసుకున్న తర్వాత జనాలు ఆశ్చర్యపోయారు. ఆమె ప్రియుడు అసాధారణ రీతితో తన ప్రేమను వ్యక్తపరిచాడని.. ఈ ప్రపోజల్‌కు ఏ అమ్మాయి అయినా కూడా ఒప్పుకుంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ఈ వైరల్ స్టోరీనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరోవైపు గత నెలలో, ఇలాగే ఓ వ్యక్తి తన ప్రియురాలిని జూకి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ ఓ హిప్పో కూడా ఉంది. ఈ లవ్ స్టోరీ అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..