AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వారీ దేవుడో ఇదేం లవ్‌ గురూ..! మరీ హద్దులు దాటేసింది.. ప్రేమ కోసం పెదవులను హింసించేలా..

ఈ వీడియో శీర్షిక, "ప్రేమ" అని రాసి ఉంది..వీడియోపై వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు స్పందిస్తూ యువకుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అర్ధంలేని పని అంటూ ఒకరు మండిపడుతుండగా, “ప్రేమ గుడ్డిది” అని మరొక వినియోగదారు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Watch Video: వారీ దేవుడో ఇదేం లవ్‌ గురూ..! మరీ హద్దులు దాటేసింది.. ప్రేమ కోసం పెదవులను హింసించేలా..
Jyothi Gadda
|

Updated on: Feb 26, 2024 | 9:49 PM

Share

ప్రేమంటే ఒక రకమైన పిచ్చి అని చాలా మంది అంటుంటారు.. ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు అతను వేరే విశ్వంలో జీవిస్తాడని చెబుతుంటారు.. ప్రేమలో పడ్డ వ్యక్తులను మీరు కూడా చూసే ఉంటారు. ప్రేమ కోసం వెర్రివాళ్లుగా మారేవారిన చాలా మందిని మీరు చూసి ఉంటారు. మీ చుట్టూ ప్రేమలో ఉన్నవారు చాలా మంది ఉంటారు. కానీ ఇలాంటి ప్రేమికుడిని మీరు గతంలో చూసి ఉండరు. ప్రేమలో పడిన ఓ యువకుడి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. అతను ప్రేమ కోసం ఏం చేసాడో తెలిస్తే అది మిమ్మల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ యువకుడు ప్రేమ కోసం తన పెదవి లోపలి భాగంలో తన ప్రియురాలి పేరును టాటూ వేయించుకున్నాడు..ఈ యువకుడి వీడియో వైరల్ అవుతోంది.

వైరల్ అయిన ఈ వీడియో ప్రారంభంలో టాటూ ఆర్టిస్ట్ ఒక కాగితంపై ‘అమృత’ అని రాసి, ఒక యువకుడి నోటిలోపలి భాగంలో కింద పెదవిపై అమృత పేరుతో కాగితాన్ని అంచించడం కనిపించింది. కాగితంపై వ్రాసిన పేరును టాటూ ఆర్టిస్ట్ యువకుడి పెదవుల లోపల చెక్కారు. కాగితంపై పేరు, పచ్చబొట్టు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ యువకుడు తన ప్రియురాలి పేరును టాటూ వేయించుకున్నాడు. వీడియో చూస్తే మీకూ గూస్‌బంప్స్ వస్తుంది. ప్రేమ కోసం మనుషులు ఇలాంటి దారుణమైన పనులు కూడా చేస్తారని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagram ఖాతా tattoo_abhishek_sapkal_4949_ నుండి షేర్‌ చేయబడింది. ఈ వీడియో శీర్షిక, “ప్రేమ” అని రాసి ఉంది..వీడియోపై వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు స్పందిస్తూ యువకుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అర్ధంలేని పని అంటూ ఒకరు మండిపడుతుండగా, “ప్రేమ గుడ్డిది” అని మరొక వినియోగదారు రాశారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్