సాధారణంగా మొసలిని దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీస్తాం. మొసలి ఉన్న పరిసరాల్లోకి వెళ్లాలంటే వణికిపోతాం. అలాంటిది వాటికి మన చెత్తో ఆహారం వేయాలంటే.. ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి స్వయంగా ఆహారం పెట్టడమే కాకుండా.. ఆ మొసలి పై ఎక్కి డాన్స్ చేశాడు. మొసలితో పరచకాలు ఆడాడు. ఇంతకీ అతను అలా ప్రవర్తించడానికి గల కారణమేంటో తెలుసుకుందామా.
ఆ వీడియోలో ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలికి తన చేతులతో స్వయంగా ఆహారాన్ని అందించాడు. అంతేకాదు.. ఆ తర్వాత దానిపై కూర్చుని పాట పాడుతూ డ్యాన్స్ చేశాడు. అయితే ఫోటోలకు ఫోజులిస్తున్న మొసలి మాత్రం ఎంచక్కా మాంసం తింటూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాస్త ఉంటే ఆ మొసలి కడుపులో డ్యాన్స్ చేసేవాడు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
Also Read: Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్పుల్ యాక్షన్తో అదరగొట్టిన విజయ్ దళపతి..
Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..