Viral Video: పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్.. నెట్టింట వైరల్!

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి...

Viral Video: పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్.. నెట్టింట వైరల్!
Fridge
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 30, 2021 | 1:46 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియోలో మీరు ఓ ఫ్రిడ్జ్ డోర్‌ను చూడొచ్చు. అందులో ఏముందని అనుకుంటున్నారా.? అసలు విషయం ఇక్కడే ఉంది మాస్టారూ.! బయట నుంచి చూడటానికి అది మీకు ఫ్రిడ్జ్ డోర్‌లా కనిపించవచ్చు. కానీ తెరిచి చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓ వ్యక్తి తన బాత్‌రూమ్‌కు డోర్‌‌ను ఇలా ఫ్రిడ్జ్ డోర్‌‌గా అమర్చుకున్నాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

కాగా, ఈ వీడియోను ‘Kaptan Hindustan’ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్, రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ”ఇలాంటి ఐడియా వచ్చినోడికి ఏం తెలివిరా బాబు” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!