Viral Video: ఒళ్లుగగుర్బోడిచే యాక్సిడెంట్.. రెప్పపాటులో ఎంత ఘోరం.. ధైర్యముంటేనే వీడియో చూడాలి..

ప్రమాదం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం చాలా కష్టం. పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే

Viral Video: ఒళ్లుగగుర్బోడిచే యాక్సిడెంట్.. రెప్పపాటులో ఎంత ఘోరం.. ధైర్యముంటేనే వీడియో చూడాలి..
Viral Video
Follow us

|

Updated on: Apr 23, 2022 | 5:46 PM

ప్రమాదం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం చాలా కష్టం. పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే నమ్మకం లేకుండా పోయింది. కొందరు నిర్లక్ష్యంగా చేసే డ్రైవింగ్.. ఇతరుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. రెప్పపాటులో జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు చేసే నిర్లక్ష్య డ్రైవింగ్ ఇతరుల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇటీవల భయాంకరమైన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రమాదకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తుండగానే ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టాడు. ఈ ఘటన ఘజియాబాద్‏లో వేవ్ సిటీలో జరిగింది.

కేవీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘజియాబాద్‏లోని వేవ్ సిటీలో ఓ బైకర్ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అతను రోడ్డు దాటుతున్న సమయంలో మరో సైడ్ నుంచి వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకోట్టడంతో ఆ బైకర్ గాల్లోకి ఎగిరి పల్డీలు కొట్టి కింద పడ్డాడు. ఈ భయంకరమైన ప్రమాదఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన బైకర్ ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కవినగర్ పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Pre Release Event: మెగా సందడి షూరు.. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..

Siddarth Malhotra-Kiaraa Advani: బ్రేకప్ చెప్పేసుకున్న లవ్‏బర్డ్స్ ?.. ప్రియురాలితో విడిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

Raveena tandon: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ బ్యూటీ..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?