AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యూట్యూబ్‌లో చూసి ఎక్స్ రే మిష‌న్ త‌యారుచేశాడు.. ఎందుకు తెలిస్తే షాకే..!

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి హాస్పిటల్‌ యాజమాన్యం వేసిన బిల్లుతో కంగుతిన్నాడు. బిల్లు చూడగానే అతడి బుర్ర బ్లాంక్ అయిపోయింది.

Viral Video: యూట్యూబ్‌లో చూసి ఎక్స్ రే మిష‌న్ త‌యారుచేశాడు.. ఎందుకు తెలిస్తే షాకే..!
Man builds own X-ray machine
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2022 | 3:38 PM

Share

Trending Video: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి హాస్పిటల్‌ యాజమాన్యం వేసిన బిల్లుతో కంగుతిన్నాడు. బిల్లు చూడగానే అతడి బుర్ర బ్లాంక్ అయిపోయింది. రెండు రోజులకు ఇంత బిల్లా..? అని వాపోయాడు. ఆ బిల్లులో ఎక్స్‌రే కోసం వేసిన మొత్తమే చాలా ఎక్కువ ఉంది. ఒక్క ఎక్స్‌రే కోసం ఇంత ఖర్చు పెట్టాలా… ఈ ఒక్క ఎక్స్‌రేకి అయిన మొత్తంతో నేను ఎక్స్‌రే మెషీన్ తయారు చేస్తాను అని ప్రతినబూనాడు. అంతే యూట్యూబ్‌లో చూసి ఎక్స్‌రే యంత్రాన్ని త‌యారుచేసి చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ‌ర్ విలియమ్ ఉస్మాన్ అనారోగ్యం కారణాలతో హాస్పిటల్‌లో చేరాడు. రెండోరోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చిన హాస్పిటల్‌ యాజ‌మాన్యం అత‌డికి 69,210డాల‌ర్లు అంటే దాదాపు 53 ల‌క్షలు బిల్ చేతికిచ్చింది. ఎక్స్‌రే, యాంటీబ‌యాటిక్స్‌తో కూడిన చికిత్సకు ఈ మొత్తం వ‌సూలు చేశారు. ఇన్సూరెన్స్ ఉండ‌డంతో అతను ఎలాగోలా బయపడ్డాడు. ఇన్సూరెన్స్ పోగా తన చేతి నుంచి మరో 2,500 డాల‌ర్లు కట్టి.. ఆస్పత్రినుంచి ఇంటికి వచ్చాడు. రాగానే ఎక్స్‌రే యంత్రం త‌యారుచేయాల‌ని నిశ్చయించుకున్నాడు. అంతే యూట్యూబ్‌లో చూసి..అతి తక్కువ ఖ‌ర్చుతో ఎక్స్‌రే మిష‌న్‌ను త‌యారుచేసి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచాడు.

Also Read: Viral: ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..

Viral Video: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?