AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మాయి వెనుక కూర్చొని ఉందని రెచ్చిపోయాడు.. కట్ చేస్తే గాల్లో.. షాకింగ్ వీడియో

అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కొందరు విన్యాసాలు చేస్తూ ప్రమాదంలో పడతారు.. వారితోపాటు ఎదుట వారిని కూడా ప్రమాదంలో పడేస్తారు

Viral Video: అమ్మాయి వెనుక కూర్చొని ఉందని రెచ్చిపోయాడు.. కట్ చేస్తే గాల్లో.. షాకింగ్ వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Sep 18, 2022 | 9:00 PM

Share

Bike Stunt Viral Video: అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కొందరు విన్యాసాలు చేస్తూ ప్రమాదంలో పడతారు.. వారితోపాటు ఎదుట వారిని కూడా ప్రమాదంలో పడేస్తారు. అనవసరంగా రోడ్డుపై రయ్యిరయ్యిన దూసుకెళ్తూ కొంతమంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. తాజాగా.. అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బైక్ రైడర్‌ వెనుక అమ్మాయిని తీసుకోని వెళ్తూ.. విన్యాసాలు చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే ఇద్దరి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లేది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాకవుతున్నారు. ఇది చూస్తే మీరు కూడా మీ కళ్లను నమ్మలేరు. ఎందుకంటే.. ఈ షాకింగ్ వీడియోలో బైక్ నడుపుతున్న అబ్బాయితోపాటు వెనుక కూర్చున్న అమ్మాయి కూడా గాలిలో ఎగురుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. అబ్బాయి, అమ్మాయి బైక్ పై వెళుతుండటాన్ని చూడవచ్చు. బైక్ వేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. దీనిని బైకర్ గమనించకపోవడంతో.. యువకుడితోపాటు యువతి గాల్లోకి ఎగురుతారు. అయితే.. యువకుడు కొంచెం ఎత్తు వరకు మాత్రమే వెళ్లగా.. యువతి మాత్రం దాదాపు నాలుగు అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతుంది. యువకుడిని పట్టుకోవడంతో ఆమెకు ప్రమాదం తప్పుతుంది. అయితే.. ఈ షాకింగ్ వీడియో అందర్ని షాక్‌కు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అతి వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ అమ్మాయి కిందపడిపోతే ఏమై ఉండేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ట్విట్టర్‌లో @UOldguy అనే యూజర్ షేర్ చేయగా.. ఇప్పటివరకు 22 మిలియన్లకు పైగా వీక్షించారు. అదే సమయంలో 5 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!