AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎన్ని గుండెలు మావా.. భారీ కొండచిలువకు స్నానం చేయిస్తూ.. చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే

పాములంటే అందరికీ భయం. పామును దూరం నుంచి చూస్తూనే చాలు.. దెబ్బకు పరుగులు పెడతాం. సాధారణంగా పాములంటే దడుసుకుంటారు కొందరు. అలాంటిది కొండచిలువ అయితే.. ఇంకేమైనా ఉందా.. పైప్రాణాలు పైకి పోయినట్టే. ఆ వివరాలు ఇలా..

Viral Video: ఎన్ని గుండెలు మావా.. భారీ కొండచిలువకు స్నానం చేయిస్తూ.. చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 28, 2024 | 5:57 PM

Share

పాములంటే అందరికీ భయం. పామును దూరం నుంచి చూస్తూనే చాలు.. దెబ్బకు పరుగులు పెడతాం. సాధారణంగా పాములంటే దడుసుకుంటారు కొందరు. అలాంటిది కొండచిలువ అయితే.. ఇంకేమైనా ఉందా.. పైప్రాణాలు పైకి పోయినట్టే. దూరం నుంచి కొండచిలువను చూశామంటేనే చేతులు, కాళ్లు వణికిపోతాయి. కొండచిలువలు జంతువులనే కాకుండా మనుషులను కూడా అమాంతం మింగేస్తాయి. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా భారీ కొండచిలువకు స్నానం చేయించాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన మెడలో భారీ కొండచిలువను పట్టుకుని బాత్రూంలో భయం లేకుండా ఎంచక్కా స్నానం చేయించాడు. ఈ వీడియోను ‘world_of_snakes’ అనే ఇన్‌స్టా హ్యాండిల్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. బాత్రూమ్‌లో షవర్ కింద నిల్చుని తాను స్నానం చేయడమే కాదు.. శరీరంపై ఓ పెద్ద కొండచిలువను ఉంచుకుని జలకాలాటలు ఆడాడు. ఇక అతడి ముఖం ఎలాంటి భయం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే