Viral Video: కుక్కని గాలిలో తిప్పుతూ వికృతానందం.. వీరు మనుషులా.. మృగాలా మీరే చెప్పండి..!

ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు ఒక కుక్కపిల్లను తీసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలో వారు కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు.

Viral Video: కుక్కని గాలిలో తిప్పుతూ వికృతానందం.. వీరు మనుషులా.. మృగాలా మీరే చెప్పండి..!
Street Dog
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 10:54 AM

కొందరు తమ ఆనందం కోసం పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. మానవత్వం మరిచి అవతలి జీవి ఏమైపోతుందో కూడా ఆలోచించరు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లలో మనుషులెవరో జంతువు ఎవరో మీరే చెప్పండి అంటూ తను పోస్ట్‌ చేసిన వీడియోకి క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియో నెటిజన్లను ఆలోచింపచేస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు ఒక కుక్కపిల్లను తీసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలో వారు కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు. కుక్కపిల్లను యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందాడు. అంతేకాదు వారు వెళ్లే మార్గంలో ఓ పెద్ద గోడ వెనుక కోతులు ఉన్నాయి. వాటికి ఈ కుక్కపిల్లను చూపించి వాటిని భయపెట్టారు. ఈ వీడియో చూసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ తీవ్ర ఆవేదన చెందారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? మీరే చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కుక్కపిల్లను హింసించినవారితోపాటు, ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అనుమానమే లేదు.. ఈ ముగ్గురూ జంతువులే నంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?