బీ కేర్ ఫుల్ బాయ్స్.. మెరిసేదంతా బంగారం కాదు.. వృద్ధురాలిని అప్సరసగా మార్చేసిన మేకప్.. ఏ ప్రభూ ఏమిటిదంతా..!

మెరిసేదంతా బంగారం కాదు అనే సామెతను గుర్తు చేస్తూ రకరకాల వీడియోలు దర్శనం ఇస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన రూపాన్ని అస్పరసాలా  మార్చుకుంది. ఈ వీడియో చూస్తే పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మేకప్ అనేది క్షణకాలంలో అంటే రెప్పపాటులో ఎవరి రూపాన్ని అయినా మార్చే ఒక మ్యాజిక్. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

బీ కేర్ ఫుల్ బాయ్స్.. మెరిసేదంతా బంగారం కాదు.. వృద్ధురాలిని అప్సరసగా మార్చేసిన మేకప్.. ఏ ప్రభూ ఏమిటిదంతా..!
Make Up Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2024 | 9:34 AM

రకరకాల వీడియోలను మనం రోజూ ఇంటర్నెట్‌లో చూస్తూనే ఉంటున్నాం. వీటిలో కొన్నిటిని చూసిన తర్వాత మన మనస్సు ఆందోళన చెందుతుంది. మరొకొన్ని సార్లు వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా సార్లు మనకు అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి. అయితే మెరిసేదంతా బంగారం కాదు అనే సామెతను గుర్తు చేస్తూ రకరకాల వీడియోలు దర్శనం ఇస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన రూపాన్ని అస్పరసాలా  మార్చుకుంది. ఈ వీడియో చూస్తే పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే అని అంటారు.

సింపుల్‌గా చెప్పాలంటే మేకప్ అనేది క్షణకాలంలో అంటే రెప్పపాటులో ఎవరి రూపాన్ని అయినా మార్చే ఒక మ్యాజిక్. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఓ వృద్ధురాలు మేకప్ సాయంతో తనని తాను మేకోవర్ చేకుంది ఆ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. నిజానికి తక్కువ సమయంలోనే ఆ మహిళ మేకప్ సహాయంతో తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. వీడియో చివర్లో మహిళ తుది రూపాన్ని మొదటి సారిగా చూస్తే.. ఆమె వృద్ధురాలి అన్న విషయం ఎవరికీ తెలియదు అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వృద్ధురాలు ఓ అద్దం ముందు నిలబడి మేకప్ వేసుకోవడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. మొదటి కొన్ని సెకన్ల వరకు ఆ స్త్రీ ఏమి చేస్తుందో అర్థం చేసుకోలేము. అయితే స్త్రీ తన మేకప్ పూర్తి చేసిన వెంటనే.. ఆమె ముఖం దేవతలా కనిపిస్తుంది. మేకప్ మాయాజాలం వల్ల ఆ స్త్రీ అస్పరసలా చాలా అందంగా కనిపిస్తుంది!

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
పీవీ సింధు భర్త ఎవరో తెలుసా? పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!