Viral Video: ఈ ప్రకృతి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.. వైరల్‌ అవుతోన్న వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..

Viral Video: ఎన్నో వింతలు, మరెన్నో వింతలకు ప్రకృతి చిరునామా. తనలో ఎన్నో అందాలను దాచుకునే ప్రకృతి రమణీయతను చూడడానికి రెండు కళ్లు చాలవు. మరీ ముఖ్యంగా వర్షా కాలంలో ప్రకృతి అందాలు మైమరిపిస్తుంటారు. కొండలు, చెట్లు, జలపాతాలు ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి...

Viral Video: ఈ ప్రకృతి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.. వైరల్‌ అవుతోన్న వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 12, 2022 | 9:08 PM

Viral Video: ఎన్నో వింతలు, మరెన్నో వింతలకు ప్రకృతి చిరునామా. తనలో ఎన్నో అందాలను దాచుకునే ప్రకృతి రమణీయతను చూడడానికి రెండు కళ్లు చాలవు. మరీ ముఖ్యంగా వర్షా కాలంలో ప్రకృతి అందాలు మైమరిపిస్తుంటారు. కొండలు, చెట్లు, జలపాతాలు ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాలకు సంబంధించిన వీడియోలు నిత్యం ఏదో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మహారాష్ట్ర నానేఘాట్‌లోని ఓ జలపాతంకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా అయితే కొండపై నుంచి జాలువారే నీరు కిందికి పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం.

అయితే ఈ జలపాతం వద్ద మాత్రం నీరు కిందికి చేరకముందే గాల్లోకి వెళుతుంది. జలపాతం ఎత్తులో ఉండడం, తీవ్ర గాలు వీయడం వల్ల నీరు కిందపడకుండానే పైకి వెళుతూ తుంపర్ల రూపంలో కిందికిపడుతుంటాయి. ఈ అందమైన దృశ్యాలను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారిక సుసాంతా నందా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘గాలి వేగం పరిమాణం సమానంగా.. గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు పశ్చిమ కనుమల పరిధి నానేఘాట్‌లోని ఈ జలపాతం అద్భుతం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఈ ప్రాంతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అద్భుతంగా ఉందని, ఒక్కసారైనా ఆ ప్రాంతానికి వెళ్లాలని కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?