Accident : యమజాతకుడు అంటే వీడే.. కొంచంలో తప్పించుకున్నాడు లేకుంటే అంతే..

ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడినుంచి వస్తాయో ఎవ్వరం చెప్పలేం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

Accident : యమజాతకుడు అంటే వీడే.. కొంచంలో తప్పించుకున్నాడు లేకుంటే అంతే..
Accident
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2022 | 1:08 PM

Accident : ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడినుంచి వస్తాయో ఎవ్వరం చెప్పలేం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా వణుకుపుట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఎవరైనా ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.  కన్నూరు తాలిపరంబ చోరుక్కలలో మార్చి 20 ఆదివారం నాడు జరిగింది ఈ యాక్సిడెంట్. నిర్లక్ష్యంగా సైకిల్ తొక్కుతూ వచ్చిన ఓ బాలుడు చావు అంచులవరకు వెళ్లి వచ్చాడు. క్షణకాలంలో ప్రాణాలు పోయి ఉండేవి. నాలుగో తరగతి విద్యార్థి బాలుడు  సైకిల్ పై పేరు జాతీయ రహదారి వైపు వస్తుండగా అటుగా వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టాడు. ఆతర్వాత ఎం జరిగిందంటే ..

రోడ్డు పై వేగంగా వెళ్తున్న వాహనాలను పట్టించుకోకుండా ఇమ్దాద్‌ అనే బాలుడు వేగంగా సైకిల్ తొక్కుతూ రోడ్డు పైకి వచ్చాడు.. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ  బైక్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత అటునుంచి వేగంగా కర్ణాటకకు చెందిన బస్సు సీన్ లోకి వచ్చేసరికి అందరి గుండె ఆగినంత పనిఅయ్యింది. బైక్‌ను సైకిల్ ఢీకొట్టిన వెంటనే ఇమ్దాద్ రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయాడు. ఆ వెనకే వచ్చిన బస్సు ఇమ్దాద్ సైకిల్‌పై పైకి ఎక్కేసింది. బైక్ ఢీ కొట్టడంతో ఇమ్దాద్‌ రోడ్డు కింద పడిపోయి రోడ్డుకు అటు వైపు ఈడ్చుకుంటూ వెళ్ళాడు . కొచం ఉంటే ఆ బస్సు అతడి పైకి ఎక్కేది.  అదృష్టవశాత్తూ ఆ చిన్నారి పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎల్‌ఎస్‌ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు ఇమ్దాద్ తండ్రి అబూ బకర్ అతడికి సైకిల్‌ను కొనిచ్చారు.  సైకిల్ తుక్కుతుక్కు అయినప్పటికీ ఇమ్దాద్‌కి ఇంకాలేదు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.

Tax On Petrol: రూ.100 పెట్రోల్ లో టాక్స్ ఎంతో తెలుసా..? తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పన్ను వసూలు..

Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్