Viral Video: ఈ చిన్నారి ధైర్యం చూడండి.. పామును హగ్ చేసుకుని ఎలా పడుకుందో.. వీడియో చూస్తే.!

కుక్క, పిల్లి, చిలుక.. ఇలా కొన్ని సాధు జంతువుల లాంటి వాటిని కొందరు పెంచుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో కాదు గానీ..

Viral Video: ఈ చిన్నారి ధైర్యం చూడండి.. పామును హగ్ చేసుకుని ఎలా పడుకుందో.. వీడియో చూస్తే.!
Little Girl Playing With Snake
Follow us
Ravi Kiran

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 26, 2022 | 2:47 PM

కుక్క, పిల్లి, చిలుక.. ఇలా కొన్ని సాధు జంతువుల లాంటి వాటిని కొందరు పెంచుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో కాదు గానీ.. విదేశాల్లో పులులు, మొసళ్లు, పాములు లాంటి వాటిని కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఉన్న ఏ జీవి అయినా కూడా తన ప్రాణాలకు ముప్పు ఉంటేనే.. ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు కూడా అంతే!.. అయితే పాముల్లో కొన్ని జాతులు ఉంటాయి. వాటికి చాలా దూరంగా ఉండాలి. అవి ఒక్క కాటుకే చంపేస్తాయి. అయితే ఇక్కడ ఓ చిన్నారి మాత్రం పాము అంటేనే అస్సలు భయపడట్లేదు. దాన్ని కౌగలించుకుని దిండులా వాడుతోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ 10 ఏళ్ల చిన్నారి భారీ కొండచిలువను తన పెంపుడు జంతువుగా భావిస్తున్నట్లు మీరు చూడవచ్చు. బంగారు వర్ణంలా ఉన్న ఆ కొండచిలువను గట్టిగా హాగ్ చేసుకుని ఆ చిన్నారి ప్రశాంతంగా పడుకుంది. ఆ వీడియోను ఎవరో వ్యక్తి తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

కాగా, ‘snakemasterexotics’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ‘ఈ చిన్నారికి అస్సలు భయం లేదంటూ’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?