Viral Video: పార్టీలోకి వచ్చిన అనుకోని అతిథి.. దెబ్బకు చెట్టెక్కి కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్ అవుతారు..

సింహం నుంచి తనను తాను కాపాడుకునేందుకు చెట్టెక్కాడు ఓ యువకుడు. అతడిని వెంబడిస్తూ ఆ సింహం సైతం చెట్టెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Viral Video: పార్టీలోకి వచ్చిన అనుకోని అతిథి.. దెబ్బకు చెట్టెక్కి కూర్చున్న యువకుడు.. ఆ తర్వాత జరిగింది చూస్తే షాక్ అవుతారు..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2022 | 12:38 PM

స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని పార్టీలు ప్లాన్ చేసుకుంటారు. అలాగే మరికొందరు ఫ్యామిలీ, బంధువులతో కలిసి రిసార్ట్స్‏లలో పార్టీస్ జరుపుకుంటారు. ఎంతో అందంగా అలంకరించిన ప్రదేశంలో డ్యాన్సులు చేస్తూ..చిల్ అవుతుంటారు. అయితే సంతోషంగా ఉన్న ఆ పార్టీలోకి అనుకోకుండా ఓ అతిథి వస్తే ఎలా ఉంటుంది. అది కూడా మనిషి కాదు.. అడవికి రారాజు అయిన మృగరాజు వస్తే ఇంకేమైన ఉంటుంది. ప్రాణాలను చేతిలో పట్టుకుని పరిగెత్తాల్సిందే. క్షణం క్షణం భయంతో వణికిపోతుంటారు. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింహం నుంచి తనను తాను కాపాడుకునేందుకు చెట్టెక్కాడు ఓ యువకుడు. అతడిని వెంబడిస్తూ ఆ సింహం సైతం చెట్టెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియో కనిపిస్తున్న అక్కడున్న చెట్లను అందంగా లైట్లతో అలంకరించడం గమనిస్తే ఓ రిసార్ట్‏లో పార్టీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనుహ్యంగా అక్కడకు ఓ ఆడ సింహం వచ్చింది. అంతే అక్కడున్న వారంత పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కాడు. ఇది గమనించిన ఆ సింహం.. అతడిని లక్ష్యంగా చేసుకుని చెట్టు ఎక్కింది. దీంతో అతను మరింత పైకి ఎక్కుతూ తన కాళ్లతో సింహన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?