AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం సింహం.. ఆకలికి తట్టుకోలేక .. వీడియో వైరల్

గుజరాత్‌లొ గల గిర్ అభయారణ్యంలో జంతువులకు ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. గిర్ అభయారణ్యంలో ఓ సింహం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా గడ్డిని తింటూ కనిపించింది. ఆకలి బాధను తట్టుకోలేక ఇలా గడ్డి తింటున్న దృశ్యం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే సరైన ఆహారం లేక, ఇతర కారణాల వల్ల 2016-17 సంవత్సర కాలంలో దాదాపు 200 సింహాలు మృత్యువాత పడ్డాయని సాక్ష్యాత్తూ […]

పాపం సింహం.. ఆకలికి తట్టుకోలేక ..  వీడియో వైరల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2019 | 6:11 PM

Share

గుజరాత్‌లొ గల గిర్ అభయారణ్యంలో జంతువులకు ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. గిర్ అభయారణ్యంలో ఓ సింహం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా గడ్డిని తింటూ కనిపించింది. ఆకలి బాధను తట్టుకోలేక ఇలా గడ్డి తింటున్న దృశ్యం అందరి హృదయాలను కలచివేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే సరైన ఆహారం లేక, ఇతర కారణాల వల్ల 2016-17 సంవత్సర కాలంలో దాదాపు 200 సింహాలు మృత్యువాత పడ్డాయని సాక్ష్యాత్తూ ప్రభుత్వమే తమ నివేదికలో తెలిపింది.