AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సానియా ఫోటో కింద.. పీటీ ఉష పేరు.. విశాఖ అధికారుల తీరు నవ్వులపాలు

జాతీయ క్రీడా ఏర్పాట్లలో విశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీచ్ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తప్పిదాలు అధికారులను నవ్వుల పాలు చేశాయి. టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ఫోటో ముద్రించిన బ్యానర్ పై మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరు రాశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ బీచ్ రోడ్డులో ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఫ్లెక్సీలను చూసి షాక్ అయ్యారు. […]

సానియా ఫోటో కింద.. పీటీ ఉష పేరు.. విశాఖ అధికారుల తీరు నవ్వులపాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 29, 2019 | 3:28 PM

Share

జాతీయ క్రీడా ఏర్పాట్లలో విశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీచ్ రోడ్డులో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో తప్పిదాలు అధికారులను నవ్వుల పాలు చేశాయి. టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ఫోటో ముద్రించిన బ్యానర్ పై మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరు రాశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ బీచ్ రోడ్డులో ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు ఫ్లెక్సీలను చూసి షాక్ అయ్యారు. సానియా మిర్జాకు, పీటీ ఉషకు తేడా తెలియదా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ఫ్లెక్సీలలో సీఎం జగన్, మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..