Viral Video: బాప్ రే.. సింహం ఇలా కూడా వేటాడుతుందా.. షాకింగ్ వీడియో మీకోసం..

సాధారణంగా పులి వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎర ఎక్కడ దాక్కున్నా పట్టువదలని విక్రమార్కుడిలా వేటాడి మరి తినేస్తుంది. అలా మిగతా జంతువులను వెటాడడం..

Viral Video: బాప్ రే.. సింహం ఇలా కూడా వేటాడుతుందా.. షాకింగ్ వీడియో మీకోసం..
Viral Video
Follow us

|

Updated on: Jul 04, 2021 | 6:44 PM

సాధారణంగా పులి వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎర ఎక్కడ దాక్కున్నా పట్టువదలని విక్రమార్కుడిలా వేటాడి మరి తినేస్తుంది. అలా మిగతా జంతువులను వెటాడడం కోసం గంటలు గంటలు శ్రమిస్తాయి. మిగతా జంతువుల కోసం పులులు, చిరుతపులులు వేటాడే తీరు చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆహారాన్ని సొంతం చేసుకోవడానికి అవే చేసే పోరాటం ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాగే పులుల మాదిరిగానే అడవి రాజు సింహం కూడా వేటాడితే ఎలా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా పులి, చిరుతపులులు వేటకు సంబందించిన వీడియోలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ సింహాలు కూడా తాము ఎంచుకున్న ఎర కోసం ఎంతగా శ్రమిస్తాయో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. అందులో జూలు విదిల్చి ఓ సింహం గంటల పాటు తీవ్రంగా శ్రమించి అడవి పందిని వేటాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. బురద భూమిలో దాక్కున్న ఆఫ్రికన్ పందిని ఎంతో ఓర్పుగా వేటాడి మరి సింహం చంపేసి బొజ్జా నింపుకుంది. ఈ వీడియో చూస్తే.. సింహం కూడా ఇలా వేటాడుతుందా అన్న సందేహం రాకమానదు.

ఆ వీడియోలో.. ఆకలిగా ఉన్న ఓ సింహం ఆహారం కోసం వేట సాగిస్తోంది. అయితే అదే దారిలో బురదలో ఓ ఆఫ్రికన్ అడవి పంది విశ్రాంతి తీసుకుంటూ సింహంకు కనిపించింది. ఇంకా తీవ్ర ఆకలి మీద ఉన్న సింహం ఊరుకుంటుందా ? వెంటనే తన మెదడుకు.. శరీరానికి పని చెప్పింది. ఎంతో ఓర్పుగా నిదానంగా ఆ బురదను తొవ్వడం ప్రారంభించింది. అలా గంటల పాటు తవ్వుతూ పూర్తిగా బురదలో మునుగుతూ పడుతూ లేస్తూ.. చివరకు తాను ఎంచుకున్న అడవి పందిని పట్టేసింది. సింహం నోటి నుంచి తప్పించుకోవడానికి ఆ అడవిపంది ఎన్ని ప్రయత్నాలు చేసిన.. ఆకలి మీదున్న సింహం ఎరను మాత్రం వదల్లేదు. చివరకు సింహ చేతిలో ఓడిపోయి ఆ అడవి పంది ప్రాణాలు కోల్పోయింది. అటు సింహం ఆకలి కూడా తీరింది.

ట్వీట్..

ఈ షాకింగ్ వీడియోను లైఫ్ అండ్ నేచర్ అనే ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. సింహం వేటను ఇలా ఎప్పుడు చూడలేదని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. సింహం వేట ఆశ్చర్యం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Pumpkin Benefits: ఐరన్ లోపాన్ని తగ్గించే గుమ్మడి కాయ.. వర్షాకాలంలో దీని ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు…

Aamir Khan: ఫుల్ ఖుషిగా అమీర్ దంపతులు.. కిరణ్ రావుతో కలిసి వీడియో షేర్ చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. మండిపడుతున్న నెటిజన్స్..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో