Viral Video: చిరుత వెంటాడి వేటాడి మట్టుబెట్టిన సింహం.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..

|

Jan 13, 2022 | 9:32 AM

చిరుతపులి వేటాడితే తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఇతర జంతువులను దారుణంగా వేటాడి చంపేసి ఆకలి

Viral Video: చిరుత వెంటాడి వేటాడి మట్టుబెట్టిన సింహం.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..
Lion
Follow us on

చిరుతపులి వేటాడితే తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఇతర జంతువులను దారుణంగా వేటాడి చంపేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత, సింహం, పులి వంటి జంతువుల దాడికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి దాడి చేస్తే బతకడం కష్టమే అంటుంటారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో సింహం, చిరుత, పులి ఇతర జంతువులను దాడి చేసే వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. భారీ శరీరం ఉన్న జంతువులను సైతం ఇవి దాడి చేసిన వీడియోస్ చూసే ఉంటారు. అయితే చిరుత, సింహం ఇతర సాధు జంతువులపై దాడి చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. కానీ.. ఇక్కడ రివర్స్.. చిరుత పై సింహం భయంకరంగా దాడి చేయడం ఎప్పుడైన చూశారా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

సాధారణంగా సింహం, చిరుత దాడి చేసుకోవడం చూస్తుంటాం. అప్పటివరకు పోట్లాడుకుంటున్న ఈ జంతువులకు ఇతర సాధు జంతువు కనిపిస్తే ఇక అంతే. క్షణాల్లో ఆ దానిని ఆహారంగా మార్చుకుంటాయి. అయితే చిరుతపై సింహం దాడి చేసి మట్టుబెడితే ఎలా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో .. ఓ చిరుత విశాలమైన ప్రదేశంలో సేద తీరుతూ ఉంది. దానికి కొద్ది దూరంలో ఉన్న సింహం… చిరుతను గమనిస్తుంది. ఇంకేముంది వేగంగా పరుగెత్తి తన పదునైన పళ్లతో మట్టుబెటుబెడుతుంది. సింహం నుంచి తప్పించుకోవడానికి చిరుత శతవిధాలుగా ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. చివరకు సింహం దాడిలో చిరుత ప్రాణాలను కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..