AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపలు పట్టుకునేందుకు వల తీస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్!

చేపలు పట్టుకునేందుకు వల తీస్తుండగా జాలర్లకు వింత శబ్దాలు వినిపించాయి.. ఏంటని చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. అదేంటో తెలుసా..

Viral Video: చేపలు పట్టుకునేందుకు వల తీస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని చూడగా షాక్!
Fishing Net
Ravi Kiran
|

Updated on: Jun 08, 2022 | 1:30 PM

Share

పాము మాట వింటేనే భయంతో వణికిపోతాం. ఇక అది కంటపడితే వెనక్కి తిరిగి చూడాకుండా పారిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి పొరబాటున చేపల వలలో చిక్కుకున్న ఓ భారీ కింగ్‌ కోబ్రాను ఎంతో చాకచక్యంగా రక్షించాడు. అంతేకాదు. దానికి నీళ్లు తాగించి సేదదీర్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆహారం వెతుక్కుంటున్న క్రమంలో చేపల వలలో చిక్కుకుంది ఓ కింగ్‌ కోబ్రా. బయటకు రాలేక నానా అవస్థలు పడుతోంది. అది గమనించిన ఓ వ్యక్తి ఎంతో ధైర్యంగా చేపల వలను కట్‌ చేసి కోబ్రాను రక్షించాడు. దాహంతో ఉన్న కోబ్రాకు వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ఆ తరువత దానిని సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలిపెట్టాడు. ఈ వీడియోను ఒడిశాలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో దీనిని అప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజ‌న్ల మ‌న‌సు గెలుచుకుంది. కోబ్రాను రక్షించిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్