Viral Video: కంగారూతో మాములుగా ఉండదు మరి.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే.. అంతేగా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని షాకింగ్ గా అనిపిస్తాయి.

Viral Video: కంగారూతో మాములుగా ఉండదు మరి.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే.. అంతేగా..
Viral Videos
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2022 | 9:45 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులు.. పక్షులకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని షాకింగ్ గా అనిపిస్తాయి. చిరుత పులుల వేట.. కోతుల అల్లరి చేష్టలు.. డేగ వేట..ఇలా పలు రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలను చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ కంగారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంగారూలు.. తమను వేటాడేందుకు వచ్చిన ఇతర జంతువులను.. మనుషులను తన్నడం…బాక్సింగ్ చేయడం ద్వారా తమను తాము రక్షించుకుంటాయి.

తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఒక సరస్సు వద్ద ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆకస్మాత్తుగా అక్కడకు వచ్చిన ఓ పెద్ద కంగారు.. ఆ కుక్కపై దాడి చేసింది. దీంతో అతను తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనిపై కూడా కంగారూ భయంకరంగా దాడి చేసింది. ఆ వెంటనే ఆ పెంపుడు కుక్క కంగారూను వెంబడించింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే