Photo Puzzle: దమ్ముంటే కాస్కో.! ఈ ఫోటోలో ‘5’ నెంబర్ గురిస్తే మీరే ఖిలాడీ..

మీకు ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తుంటారా.? అయితే ఇదిగో ఈ పజిల్ మీకోసమే..

Photo Puzzle: దమ్ముంటే కాస్కో.! ఈ ఫోటోలో 5 నెంబర్ గురిస్తే మీరే ఖిలాడీ..
Optical Illusion

Updated on: Apr 15, 2023 | 7:06 PM

మీకు ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తుంటారా.? అయితే ఇదిగో ఈ పజిల్ మీకోసమే.. మీ కళ్ల షార్ప్‌నెస్ ఏంటో చెప్పడమే కాదు.. మీ మెదడుకు కూడా మేత వేస్తుంది ఈ ఫోటో పజిల్. మరి లేట్ ఎందుకు ఆ పజిల్ ఏంటో చూసేద్దాం. పైన పేర్కొన్న ఫోటోను గమణించారా..? మీకు ‘6’ నెంబర్స్ కనిపిస్తాయ్.

అయితే అక్కడున్నది ‘6’ నెంబర్ అని అనుకుంటే పొరపాటే.. అందులో ఓ ‘5’ నెంబర్ కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టగలరా.? మీకున్న సమయం కేవలం 25 సెకన్లు.. క్షణాల్లో ఆన్సర్ చెప్పేయండి. ఇది మీ థింకింగ్‌కు పరీక్ష పెడుతుంది. ఆ ‘5’ ఎక్కడుందో చెప్పగలరా.? చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. మరి అందులో మీరున్నారా.! లేదా ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేయగలరా.! ట్రై చేయండి.. ఆన్సర్‌ను గుర్తిస్తే చెప్పండి.. లేదా కింద ఫోటో చూడండి..

ఇవి కూడా చదవండి