AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మీ పేరులోని మొదటి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.? అదెలాగో తెల్సా

ఒక్కో పేరు వెనుక ఒక్కో అర్థం ఉంటుంది. ప్రతి వ్యక్తికి పుట్టిన తేదీ, జాతకం ఆధారంగా పేరు పెడుతుంటారు. మరి అలాంటి సమయంలో ఇంగ్లీష్ లెటర్ 'B'తో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో జ్యోతిష్యులు అంచనా వేశారు.

Viral: మీ పేరులోని మొదటి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.? అదెలాగో తెల్సా
First Letter Personality
Ravi Kiran
|

Updated on: Jul 28, 2024 | 5:15 PM

Share

ఒక్కో పేరు వెనుక ఒక్కో అర్థం ఉంటుంది. ప్రతి వ్యక్తికి పుట్టిన తేదీ, జాతకం ఆధారంగా పేరు పెడుతుంటారు. మరి అలాంటి సమయంలో ఇంగ్లీష్ లెటర్ ‘B’తో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో జ్యోతిష్యులు అంచనా వేశారు. మరి ఆ వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

సాధారణంగా, B అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు సాహసవంతులు. అలాగే ఇతరులతో సమయం గడపడానికి ఇష్టపడతుంటారు. ఎలప్పుడూ ఏదొకటి కొత్తగా ప్రయత్నించడంలో ముందుంటారు. కొత్త ప్రదేశాలకు టూర్ వెళ్తుంటారు. అలాగే వారు దేనికీ భయపడరు. మ్యూజిక్, రైటింగ్, పెయింటింగ్ లాంటి వాటిల్లో చాలా తెలివిగా ఉంటారు. B అక్షరంతో పేరున్న వ్యక్తులు అత్యంత నైపుణ్యం కలిగిన ఆలోచనాపరులు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో నిపుణులు. సైన్స్, ఇంజనీరింగ్, గణితం వంటి రంగాలను తమ లైఫ్ గోల్స్‌గా ఎంచుకుంటారు.

వీరు తమ స్నేహితులు, ప్రియమైనవారితో థిక్ రిలేషన్ కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ప్రతి బంధానికి విలువ ఇస్తారు. వీరి గురించి పట్టించుకునేవారికీ తమ జీవితంలో మంచి స్థానాన్ని కల్పిస్తారు. ఈ వ్యక్తులకు గొప్ప వ్యక్తిత్వం ఉండటమే కాదు.. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఎదుటివారి అవసరాలు తీర్చే విషయంలో ముందుంటారు. వ్యక్తులు ఎవరైనా సరే.. వారితో వీరుకున్న బంధం చాలా బలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?