AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాయమ్మో.! పైథాన్‌ను కరకర నమిలేసిన మొసలి.. వీడియో చూస్తే వణకాల్సిందే

రెండు ప్రమాదకరమైన జంతువులు ఎదురుపడితే.. ఏమవుతుందో తెల్సా.? ఆ యుద్ధం గట్టిగానే జరుగుతుంది. మరి చివరికి ఏమైంది. అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే..? అలాంటి కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సారి లుక్కేయండి మరి.

Viral Video: వాయమ్మో.! పైథాన్‌ను కరకర నమిలేసిన మొసలి.. వీడియో చూస్తే వణకాల్సిందే
Crocodile
Ravi Kiran
|

Updated on: Nov 29, 2025 | 11:02 AM

Share

మొసలి, కొండచిలువ.. రెండూ కూడా ప్రమాదకరమైన జంతువులే.. సాధారణంగా కొండచిలువకు ఏ జీవి కూడా ఎదురుపడాలని అనుకోదు. ఎందుకంటే.! అది చిటికెలో అమాంతం జంతువులను మింగేస్తుంది. అలాగే మొసలి విషయంలోనూ అంతే.! మొసలి నీటిలో ఉన్నా.. బయట ఉన్నా.. భయంకరమైన జంతువు. ఏదైనా దాని కంట పడితే చాలు.. వెంటనే ఆహారంగా మారిపోవాల్సిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూడగానే జనాలు తెగ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నీటిలో మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తుంటారు. అటు కొండచిలువ ప్రమాదకరమైనది అయినప్పటికీ.. నీటిలో మొసలికి మాత్రమే బలం ఎక్కువ. అలా కొలనులోకి వచ్చిన కొండచిలువను.. ఓ భారీ మొసలి గమనిస్తుంది. దీంతో ఆ రెండిటి మధ్య యుద్ధం మొదలవుతుంది. వీడియో ప్రకారం.. ఈ రెండు ప్రమాదకరమైన జంతువులు.. ఒకదానితో మరొకటి యుద్ధం చేసుకోవడం మీరు చూడవచ్చు. రెండు భీకరంగా దాడి చేసుకున్నప్పటికీ.. చివరికి మొసలికి కొండచిలువ మొసలికి ఆహారంగా మారిపోయింది. నీటిలో మొసలికి చటుక్కున చిక్కింది కొండచిలువ. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. మొసలి ఏమాత్రం దానిని విడిచిపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు దానిపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే