AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాబోయ్ ‘రాక్షసి’ పాము.. పెద్ద కొమ్ములతో హడలెత్తించిన వింత పాము.. షాకింగ్ వీడియో..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలో, ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో మనుషులు, జంతువులకు సంబంధించి రకరకాల..

Viral Video: బాబోయ్ ‘రాక్షసి’ పాము.. పెద్ద కొమ్ములతో హడలెత్తించిన వింత పాము.. షాకింగ్ వీడియో..
Snake
Shiva Prajapati
|

Updated on: Sep 13, 2022 | 6:33 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలో, ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో మనుషులు, జంతువులకు సంబంధించి రకరకాల వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇంకొన్ని భయాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆశ్చర్యంతో పాటు.. భయం కలిగిస్తుంది. అవును, కొమ్ములు ఉన్న పామును ఎప్పుడైనా చూశారా? పోనీ కొమ్ముల పాము గురించి విన్నారా? ఏదీ లేకపోతే ఇప్పుడు చూసేయండి.

సాధారణంగా రాక్షసులకు తలపై కొమ్ములు ఉంటాయి. ఈ దృశ్యాలు సినిమాల్లో మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ, పాముకు కొమ్ములు ఉండటం అనేది చాలా అరుదు. తాజాగా ఓ పాము తలపై కొమ్ములు ఉన్నాయి. పంట పొలాల్లో సంచరిస్తున్న ఆ కొమ్ముల పాము హల్ చల్ చేసింది. అటూ ఇటూ తిరుగుతూ రచ్చ చేసింది. అయితే, వింత పామును చూసిన పాలువురు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దానిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి పామును తామెప్పుడూ చూడలేదని, రాక్షసి పాము అంటై కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. తమ కళ్లను తాము నమ్మలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!