Viral Video: విమానంలో ఆకస్మాత్తుగా గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. సిబ్బంది చేసిన పనితో అంతా అవాక్కు..!

హృదయాల్ని హత్తుకునే ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు 1,70,000 పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

Air India Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 30, 2022 | 5:20 PM

Viral Video: చిన్న పిల్లలతో విమానంలో ప్రయాణించడం నిజంగా కష్టమైన పని. అలాంటప్పుడు విమాన సిబ్బంది సహకరిస్తే ప్రయాణం వర్ణనాతీతంగా సుఖంగా ఉంటుంది. అటువంటి దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. నీల్ మాల్కం అనే ఎయిరిండియా సిబ్బంది ఆ ప్రయాణికుడి కూతురిని తన భుజంపై ఎత్తుకుని ఓదార్చారు. అందుకు ఆ చిన్నారి తండ్రి నీల్ మాల్కంకు చాలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో చూడవచ్చు. తమ భుజాలపై హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న ఈ పాపను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్ట్ 7న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది నీల్ ప్రయాణికుడి కూతుర్ని ఓదార్చారు. అతని ఆత్మీయ ప్రవర్తనను మెచ్చుకున్న చిన్నారి తండ్రి.. ‘నా కూతురు తన భుజం మీద హాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఎయిరిండియాను టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి’ అని పోస్ట్‌లో రాసి నీల్ మాల్కమ్‌ను ట్యాగ్ కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

హృదయాల్ని హత్తుకునే ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు 1,70,000 పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ