WhatsApp: వాట్సాప్‌లో అమ్మాయిలకు ఈ సింబల్ పంపుతున్నారా..? జైల్లో పడతారు జాగ్రత్త

సోషల్ మీడియా వాడకం ఇప్పుడు ఎక్కువైపోయింది. కొంత మంది మరీనూ.. అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ ఆన్ లైన్ లో మాత్రం ఉండాల్సిందే.. ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్, గూగుల్, టిండర్ అంతే కాదు గూగుల్ పే, ఫోన్ పే , పేటియం ఇలా చాలా యాప్ లు ఉన్నాయ్ . వీటన్నిటితో యువత ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సోషల్ మీడియా బారిన పది జీవితాలను కోల్పోయిన వారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

WhatsApp: వాట్సాప్‌లో అమ్మాయిలకు ఈ సింబల్ పంపుతున్నారా..? జైల్లో పడతారు జాగ్రత్త
Whatsapp
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 01, 2023 | 12:39 PM

అమ్మాయిలు లేదా అబ్బాయిలతో పరిచయం పెంచుకోవడం,  ప్రేమలోకి దింపడం ఈ మధ్య కాలంలో చాలా సులువైంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు దునియా మన చేతిలో ఉన్నట్టే.. సోషల్ మీడియా వాడకం ఇప్పుడు ఎక్కువైపోయింది. కొంత మంది మరీనూ.. అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ ఆన్ లైన్ లో మాత్రం ఉండాల్సిందే.. ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్, గూగుల్, టిండర్ అంతే కాదు గూగుల్ పే, ఫోన్ పే , పేటియం ఇలా చాలా యాప్ లు ఉన్నాయ్ . వీటన్నిటితో యువత ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సోషల్ మీడియా బారిన పది జీవితాలను కోల్పోయిన వారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీకి కూడా బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు యువత బలి కావద్దని పిలుపునిచ్చారు.

ఇక వాట్సాప్ లేకుండా ఇప్పట్లో ఎవ్వరూ ఉండరు. ఈ చాటింగ్ యాప్ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రోజు రోజుకు ఈ యాప్ లో కొత్త కొత్త ఫ్యూచర్స్ కూడా యాడ్ అవుతుంటాయి. అలాగే యువత రకరకాల ఫోటోలు, వీడియోలు స్టేటస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే అమ్మాయిలకు వాట్సాప్ లో హార్ట్ సింబల్ పంపితే ఇక జైలు శిక్ష తప్పదంట.

సౌదీ అరేబియా, కువైట్‌ లాంటి దేశాల్లో రూల్స్ కొంచం స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇప్పటికే అక్కడ అనేక రకాల చట్టాలు తీసుకొచ్చారు కూడా.. తాజాగా సౌదీ అరేబియా, కువైట్‌లో వాట్సాప్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపడం నిషేధించింది. ఇలా అమ్మాయిలకు హార్ట్ సింబల్ పంపడం  పంపడం చట్టం ప్రకారం నేరం అని తెలిపింది. కువైట్‌లో హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్ల అంటే ఇండియన్ రూపీస్ ప్రకారంరూ.5,35,825 జరిమానా విధిస్తున్నారు. అలాగే సౌదీలో  రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష అలాగే 100,000 సౌదీ రియాల్స్ , ఇండియన్రూ రూపీస్ ప్రకారం రూ 21,93,441 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..