Wedding day: ఫస్ట్‌నైట్‌కి ముందు పెళ్లికూతురుతో వరుడు చేసిన పనికి అంతా షాక్..! వీడియో చూస్తే మీరూ అవాక్కే!!

ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితాంతం చిరస్మరణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం దంపతులు కూడా కొత్త తరహా పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్‌లలో కొన్ని సక్సెస్‌ అవుతుండగా, మరికొన్ని అట్టర్‌ప్లాప్‌ అవుతూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి.

Wedding day: ఫస్ట్‌నైట్‌కి ముందు పెళ్లికూతురుతో వరుడు చేసిన పనికి అంతా షాక్..!  వీడియో చూస్తే మీరూ అవాక్కే!!
Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2022 | 7:35 PM

wedding day: ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితాంతం చిరస్మరణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం దంపతులు కూడా కొత్త తరహా పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్‌లలో కొన్ని సక్సెస్‌ అవుతుండగా, మరికొన్ని అట్టర్‌ప్లాప్‌ అవుతూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వధూవరులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ప్రతి ఒక్కరూ తమ పెళ్లిలో ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ఆ క్షణం వారి జీవితంలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లయిన జంటకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి తరువాత మొదటి రాత్రి కోసం వరుడు నవ వధువును ఎత్తుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ, పాపం వరుడి ప్రయత్నం బెడిసికొట్టింది. అతని చేతుల్లోంచి వధువు జారిపడిపోయింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో వరుడు వధువును తన చేతుల్లోకి ఎత్తుకుని గదిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే తలుపు దగ్గర ప్రమాదం జరుగుతుంది. అకస్మాత్తుగా తలుపు దగ్గర వరుడి బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ వీడియో చూసిన యూజర్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వరుడు తన పెళ్లిపై ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాడని, అయితే ఆ ప్లాన్ పూర్తిగా సక్సెస్ కాలేదని వీడియోలో కనిపిస్తోంది.

View this post on Instagram

A post shared by LADbible (@ladbible)

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా,లక్షల మంది వీక్షించారు. వీడియోపై ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వరుడు అతిగా మద్యం సేవించినట్టున్నాడే..అంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేశారు.

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..