Viral Video: మరీ ఇంత కరువేంటి భయ్యా.! వధువు ముందే మరో యువతికి లిప్‌కిస్.. వీడియో చూస్తే
ఇంటర్నెట్‌లో నిత్యం పెళ్లికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూశాక మీరూ షాక్ కావడం ఖాయం.

ఇంటర్నెట్‌లో నిత్యం పెళ్లికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూశాక మీరూ షాక్ కావడం ఖాయం. వైరల్ వీడియో ప్రకారం.. పెళ్లి మండపంలో వధూవరులు కూర్చుని ఉండగా.. ఆ సమయంలో డ్యాన్స్ చేస్తూ ఓ యువతి అటుగా వస్తుంది. అనంతరం ఆమె వరుడు పక్కన కూర్చోగా.. అతడు ఒక్కసారిగా ఆ యువతికి లిప్‌లాక్ ఇస్తాడు. ఈ ఊహించని సీన్‌కి అతిధులంతా షాక్ అవ్వగా.. వధువు మాత్రం అక్కడ ఏం జరగలేదన్నట్టుగా సైలెంట్‌గా కూర్చుంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
ఈ వీడియోను ‘memesmasala_mix’ అనే ఇన్‌స్టా పేజి నెట్టింట షేర్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు 1.7 మిలియన్లకు పైగా వ్యూస్, ఆరున్నర లక్షల లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
